Oh Karunaanidhi Maha Prabhuyesu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Karunaanidhi Maha Prabhuyesu Lyrics In Telugu

    ఓ కరుణానిధీ మహా ప్రభుయేసు – నీవే సింహాసనాసీనుడవైతివి
1.  సత్యస్వరూపివి పరిశుద్ధుడవు – దావీదు తాళము కల్గియున్నావు    నీవు తెరచినది మూయగలేరు    బంధించినది తెరువగలేరెవ్వరు – నీ మహాత్మ్యమదే

2.  ఏడు నక్షత్రములు నీచేత కలవు – దీప స్తంభముల మధ్య    సంచరించెదవు – జీవించువాడవు ఆది అంతములు – రెండంచుల    ఖడ్గం కలిగిన ప్రభువా – అదియే నీ ఘనత
3.  అగ్నివంటి నేత్రములు కల్గి – అపరాపరంజి వంటి పాదములు కలిగి    దేవుని ఏడు ఆత్మలు కలిగి – గ్రంధము తెరచే యోగ్యుడవీవే    ధన్యుడవు నీవే

4.  నమ్మకమైన సత్యసాక్షియు – సర్వసృష్టికి కర్తయైయుండి    నీతిమంతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు    శక్తిమంతుడు – ఆమెన్ అనువాడు
5.  ఎల్లరు ప్రభుని స్తుతించెదరు – సాగిల పడెదరు కృతజ్ఞులై    ఆశ్చర్యక్రియలు చేసితివంచు – ప్రభువా నీవే అగమ్యుడవంచు    నినుకొనియాడెదము

Oh Karunaanidhi Maha Prabhuyesu Song Lyrics In English

Watch Online

#

Oh Karunaanidhi Maha Prabhuyesu MP3 Song

Oh Karunaanidhi Maha Prabhuyesu Lyrics In Telugu & English

    ఓ కరుణానిధీ మహా ప్రభుయేసు – నీవే సింహాసనాసీనుడవైతివి
1.  సత్యస్వరూపివి పరిశుద్ధుడవు – దావీదు తాళము కల్గియున్నావు    నీవు తెరచినది మూయగలేరు    బంధించినది తెరువగలేరెవ్వరు – నీ మహాత్మ్యమదే

2.  ఏడు నక్షత్రములు నీచేత కలవు – దీప స్తంభముల మధ్య    సంచరించెదవు – జీవించువాడవు ఆది అంతములు – రెండంచుల    ఖడ్గం కలిగిన ప్రభువా – అదియే నీ ఘనత
3.  అగ్నివంటి నేత్రములు కల్గి – అపరాపరంజి వంటి పాదములు కలిగి    దేవుని ఏడు ఆత్మలు కలిగి – గ్రంధము తెరచే యోగ్యుడవీవే    ధన్యుడవు నీవే

4.  నమ్మకమైన సత్యసాక్షియు – సర్వసృష్టికి కర్తయైయుండి    నీతిమంతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు    శక్తిమంతుడు – ఆమెన్ అనువాడు
5.  ఎల్లరు ప్రభుని స్తుతించెదరు – సాగిల పడెదరు కృతజ్ఞులై    ఆశ్చర్యక్రియలు చేసితివంచు – ప్రభువా నీవే అగమ్యుడవంచు    నినుకొనియాడెదము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sthuthiki Paathrudaa Yesaiah Naa Swaasthya Bhaagamu Neevayya
  2. Sthuthiki Paathrudaa Sthothrarhudaa Subhapradhamaina Nireekshanatho
  3. Sthuthiki Paathrudaa Sthothrarhudaa Ghanatha Neekenaya
  4. Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu
  5. Sthuthi Gaanamulatho Nenu Naa Devuni Sthuthinchedanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Dinadinabu Yesuku Daggaragaa Cheruthaa
  2. Sakala Jagajjala Katha Bhakti | సకల జగజ్జాల కర్తా భక్త సంఘ
  3. Ye Mukhambu Thodavatthu
  4. Chuchithi Nee Momupai Chindhina – చూచితి నీ మోముపై చిందిన రక్తము
  5. Yediyadi Yediyadi Yediraa
  6. Chirakaalasnehithudanaahrudayanasannihithuda
  7. Snehamai Praanamai Varinche స్నేహమై ప్రాణమై వరించే
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *