Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sundhara Rakshakaa Srushtiyokka Naadhaa Lyrics In Telugu
1. సుందర రక్షకా! సృష్టియొక్క నాధా దేవమానవ పుత్రుఁడా నిన్నుఁ బ్రేమింతున్ సదా సేవింతున్ మదాత్మతోఁ గిరీటమా.2. మైదాన మంతయుఁ పచ్చిక బయళ్లు నొప్పగఁ బూచుచున్నవి ఐనను యేసుతో నాయన కాంతిలో దుఃఖములేనివారము.3. సూర్యుని కాంతియుఁ చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్ఠమైయున్నవి. అట్లవి యున్న అన్నిటి కన్న యేసుని కాంతి గొప్పది.4. ఆనంద రక్షకా! ప్రజల నాధుఁడా దేవమానవ పుత్రుఁడా మహిమ, ఘనత స్తుతి, యారాధన నిరంతరంబు నీకగున్.
Sundhara Rakshakaa Srushtiyokka Naadhaa Song Lyrics In English
Watch Online
Sundhara Rakshakaa Srushtiyokka Naadhaa MP3 Song
Sundhara Rakshakaa Srushtiyokka Naadhaa Lyrics In Telugu & English
1. సుందర రక్షకా! సృష్టియొక్క నాధా దేవమానవ పుత్రుఁడా నిన్నుఁ బ్రేమింతున్ సదా సేవింతున్ మదాత్మతోఁ గిరీటమా.2. మైదాన మంతయుఁ పచ్చిక బయళ్లు నొప్పగఁ బూచుచున్నవి ఐనను యేసుతో నాయన కాంతిలో దుఃఖములేనివారము.3. సూర్యుని కాంతియుఁ చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్ఠమైయున్నవి. అట్లవి యున్న అన్నిటి కన్న యేసుని కాంతి గొప్పది.4. ఆనంద రక్షకా! ప్రజల నాధుఁడా దేవమానవ పుత్రుఁడా మహిమ, ఘనత స్తుతి, యారాధన నిరంతరంబు నీకగున్.
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sundhara Rakshakudaa Maadu Swathanthramaina Devaa
- Sundharamulu Athi Sundharamulu Suvaartha Mosina Paadamulu
- Sundharamaina Dehalenno Sidhilamu Kaaledhaa
- Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku
- Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Ninu Gaka Mari Denini Ne – నిను గాక మరి దేనిని నే 113
- Yemani Varninthu Nee Krupanu
- Aacharyakarudaa Naa Aalochanakarthavu
- Sundharamulu Athi Sundharamulu Suvaartha Mosina Paadamulu
- Kristu Nedu Puttene – క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ 186
- Evaro Nannila Marchinadhi – ఎవరో నన్నిలా మార్చినది
- Upponge Utsahamtho Anandha – ఉప్పొంగే ఉత్సహంతో ఆనంద