Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sundhara Rakshakudaa Maadu Swathanthramaina Devaa Lyrics In Telugu
సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా అను పల్లవి: ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు స్తుతి యిదియే సుందర రక్షకుడా
1. రాజాధిరాజా నీవే – మా – షారోను రోజ నీవే త్వరగా వత్తుననిన గొప్ప దేవా – నరుల మమ్ము జూడుమా
2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా – యూద – గోత్రమున బుట్టితి నార్తురాలైన నాయీను విధవ – కుమారుని లేపితివి
3. రత్నవర్ణ వదనుడా – యూద – కన్య మరియ కాత్మజా మన్నించి పరమున జేర్చువాడా – మమ్ము బ్రేమజూడు మా
4. నాకము పట్టలేని – వాడా – లోకమునకు వచ్చితీ జీవ ప్రాణమిచ్చి దాహము తీర్చితివి – హీనునిలో నుండుమా
5. మార్గం సత్యం జీవమై – మమ్ము – కున్కక కాపాడుచు – అర చేతిలో మమ్ము చెక్కియున్నవడా – మంచిగొల్ల బోయుడా
6. ఆశ్చర్యకరుడ నీవే – మంచి – ఆలోచన కర్తయు బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు
7. హల్లెలూయ పాడను – మహా – సత్యాత్మ వరమీయను న్యాయము తీర్చుట కేతెంచువాడా – నిల్వక రారమ్మయా
Sundhara Rakshakudaa Maadu Swathanthramaina Devaa Song Lyrics In English
Watch Online
Sundhara Rakshakudaa Maadu Swathanthramaina Devaa MP3 Song
Sundhara Rakshakudaa Maadu Swathanthramaina Devaa Lyrics In Telugu & English
సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా అను పల్లవి: ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు స్తుతి యిదియే సుందర రక్షకుడా
1. రాజాధిరాజా నీవే – మా – షారోను రోజ నీవే త్వరగా వత్తుననిన గొప్ప దేవా – నరుల మమ్ము జూడుమా
2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా – యూద – గోత్రమున బుట్టితి నార్తురాలైన నాయీను విధవ – కుమారుని లేపితివి
3. రత్నవర్ణ వదనుడా – యూద – కన్య మరియ కాత్మజా మన్నించి పరమున జేర్చువాడా – మమ్ము బ్రేమజూడు మా
4. నాకము పట్టలేని – వాడా – లోకమునకు వచ్చితీ జీవ ప్రాణమిచ్చి దాహము తీర్చితివి – హీనునిలో నుండుమా
5. మార్గం సత్యం జీవమై – మమ్ము – కున్కక కాపాడుచు – అర చేతిలో మమ్ము చెక్కియున్నవడా – మంచిగొల్ల బోయుడా
6. ఆశ్చర్యకరుడ నీవే – మంచి – ఆలోచన కర్తయు బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు
7. హల్లెలూయ పాడను – మహా – సత్యాత్మ వరమీయను న్యాయము తీర్చుట కేతెంచువాడా – నిల్వక రారమ్మయా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vaaduko Yesaiah Poddu Vaalipokamunde
- Swathanthra Raajyam Prabhuraajyam Swami Yesu Ghana Saamraajyam
- Swaramitthi Paadedan Yesaiah
- Swachamaina Thalli Premalaa Kammanaina Thalli Paapalaa
- Sveekarinchumayaa Naadhaa Sveekarinchumayaa

