Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Swathanthra Raajyam Prabhuraajyam Swami Yesu Ghana Saamraajyam Lyrics In Telugu
స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం స్వకీయ రాజ్యంమన రాజ్యం సమాధానముగల రాజ్యం
||స్వతంత్ర||
1. ఆద్యంతము లేనిది యీ రాజ్యం అక్షయ విమల సదా సుఖరాజ్యం చోద్యము వచింప సుందర రాజ్యం సురుచిర నీతియు గల రాజ్యం
||స్వతంత్ర||2. మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్ యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్
||స్వతంత్ర||3. సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్ ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్
||స్వతంత్ర||4. నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం
||స్వతంత్ర||5. జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్ దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్
||స్వతంత్ర||
Swathanthra Raajyam Prabhuraajyam Swami Yesu Ghana Saamraajyam Song Lyrics In English
Watch Online
Swathanthra Raajyam Prabhuraajyam Swami Yesu Ghana Saamraajyam MP3 Song
Swathanthra Raajyam Prabhuraajyam Swami Yesu Ghana Saamraajyam Lyrics In Telugu & English
స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం స్వకీయ రాజ్యంమన రాజ్యం సమాధానముగల రాజ్యం
||స్వతంత్ర||
1. ఆద్యంతము లేనిది యీ రాజ్యం అక్షయ విమల సదా సుఖరాజ్యం చోద్యము వచింప సుందర రాజ్యం సురుచిర నీతియు గల రాజ్యం
||స్వతంత్ర||2. మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్ యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్
||స్వతంత్ర||3. సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్ ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్
||స్వతంత్ర||4. నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం
||స్వతంత్ర||5. జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్ దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్
||స్వతంత్ర||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vaaduko Yesaiah Poddu Vaalipokamunde
- Swaramitthi Paadedan Yesaiah
- Swachamaina Thalli Premalaa Kammanaina Thalli Paapalaa
- Sveekarinchumayaa Naadhaa Sveekarinchumayaa
- Suvaarthan Chaatimpa Su Samayambidi Yesu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Siluva Sakshigaa Yesu Siluvanu – సిలువ సాక్షిగా యేసు
- Kreesthu Nedu Puttenu – క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా 222
- Sevakulara Suvarthikulara – సేవకులారా సువార్తికులారా
- Sundhara Rakshakaa Srushtiyokka Naadhaa
- Apathkalamandu Yehova Neeku – అపత్కాలమందు యెహెూవా
- Gaadandhakaramulo Ne Nadachina – గాఢాంధ కారములో నే నడిచిన 08
- Thaaraa Velisenu Ee Vela – తారా వెలిసెను ఈ వేళ యేసు

