Suvaarthan Chaatimpa Su Samayambidi Yesu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Suvaarthan Chaatimpa Su Samayambidi Yesu Lyrics In Telugu

    సువార్తను చాటింప – సు సమయంబిది యేను    శ్రీ యేసుని నామంబు – ఎంతో మధురము మనకు
1.  సంతసమున సాగెదము – పురికొల్పుచు మనస్సులము    సంకటములు ఎన్నయిన – చనిపోవుటె మేలనుచు

2.  సిలువను మోయుచు భుజమున్ – చేత సువార్తలనూని    లోకమునకు చాటెదము – ప్రశాంతుడగు యేసున్
3.  త్రియేకునికే యిలలో – జయ మార్భటించెదము    జయశాలులుగా మేము – జగ దేవత నొణికింతుం

4.  ప్రవక్తలలో ఘనుడు – పరమున దూతలు పొగడున్    నేత్రముల కాయన తార – అరుణోదయ నక్షత్రం
5.  చిరునగవులతో మేము – చిందింతుము రక్తమును    హృదయాలు ప్రకాశించున్ – మనసానందంబిదియే

Suvaarthan Chaatimpa Su Samayambidi Yesu Song Lyrics In English

Watch Online

#

Suvaarthan Chaatimpa Su Samayambidi Yesu MP3 Song

Suvaarthan Chaatimpa Su Samayambidi Yesu Lyrics In Telugu & English

    సువార్తను చాటింప – సు సమయంబిది యేను    శ్రీ యేసుని నామంబు – ఎంతో మధురము మనకు
1.  సంతసమున సాగెదము – పురికొల్పుచు మనస్సులము    సంకటములు ఎన్నయిన – చనిపోవుటె మేలనుచు

2.  సిలువను మోయుచు భుజమున్ – చేత సువార్తలనూని    లోకమునకు చాటెదము – ప్రశాంతుడగు యేసున్
3.  త్రియేకునికే యిలలో – జయ మార్భటించెదము    జయశాలులుగా మేము – జగ దేవత నొణికింతుం

4.  ప్రవక్తలలో ఘనుడు – పరమున దూతలు పొగడున్    నేత్రముల కాయన తార – అరుణోదయ నక్షత్రం
5.  చిరునగవులతో మేము – చిందింతుము రక్తమును    హృదయాలు ప్రకాశించున్ – మనసానందంబిదియే

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vaaduko Yesaiah Poddu Vaalipokamunde
  2. Swathanthra Raajyam Prabhuraajyam Swami Yesu Ghana Saamraajyam
  3. Swaramitthi Paadedan Yesaiah
  4. Swachamaina Thalli Premalaa Kammanaina Thalli Paapalaa
  5. Sundhara Rakshakudaa Maadu Swathanthramaina Devaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Entho Dhukkamu Bondithiva
  2. Kalvari Svaramu Ni Korake – కల్వరి స్వరము నీ కొరకే
  3. Chuk Chuk Bandi Railu Bandi
  4. Dhivine Vidachi Bhuvike Vachina – ధివినే విడచి భువికే వచ్చిన
  5. Deva Naa Devudavu Neeve
  6. Samayamu Poniyaka
  7. Sthothrinthumu Ninu Maadu Thandri | స్తోత్రింతుము నిను మాదు
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *