Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Swachamaina Thalli Premalaa Kammanaina Thalli Paapalaa Lyrics In Telugu
స్వచ్చమైన తల్లి ప్రేమలాకమ్మనైన తల్లి పాలలామధురం యేసు వాక్యముఎంత మధురం మధురాతి మధురంయేసుని వాక్యం సర్వదా మధురంనిన్న నేడు ఒక్కటే రీతిగానిరతము ఒకే మాటగామారని మార్పులేని యేసు మాట మధురంస్వచ్చమైన తల్లి ప్రేమలాకమ్మనైన తల్లి పాలలాజుంటితేనె ధారలకన్నా మధురమైనదిసత్యమైన తండ్రి మాటలానమ్మదగిన చెలిమి తోడుగాప్రియమైన వారలకన్నా కోరదగినదిహృదయమును సంతోషపరచునుప్రాణమును సంతృప్తిపరచునుజీవపు ప్రేమామృతమైనయేసు మాట మధురంపారుతున్న జీవధారలాప్రాణులకు ఆధారముగాదప్పికగల వారలకెల్లా జీవమైనదివెలుగుతున్న జీవజ్యోతిలావేదనలో ఆశాజ్యోతిగానిరాశగల వారలనెల్లా బలపరచునదిపాపములను ప్రత్యక్ష పరచునుఫలమును ప్రత్యేక పరచునుపరమ జీవాహారమైనాయేసు మాట మధురం
Swachamaina Thalli Premalaa Kammanaina Thalli Paapalaa Song Lyrics In English
Watch Online
Swachamaina Thalli Premalaa Kammanaina Thalli Paapalaa MP3 Song
Swachamaina Thalli Premalaa Kammanaina Thalli Paapalaa Lyrics In Telugu & English
స్వచ్చమైన తల్లి ప్రేమలాకమ్మనైన తల్లి పాలలామధురం యేసు వాక్యముఎంత మధురం మధురాతి మధురంయేసుని వాక్యం సర్వదా మధురంనిన్న నేడు ఒక్కటే రీతిగానిరతము ఒకే మాటగామారని మార్పులేని యేసు మాట మధురంస్వచ్చమైన తల్లి ప్రేమలాకమ్మనైన తల్లి పాలలాజుంటితేనె ధారలకన్నా మధురమైనదిసత్యమైన తండ్రి మాటలానమ్మదగిన చెలిమి తోడుగాప్రియమైన వారలకన్నా కోరదగినదిహృదయమును సంతోషపరచునుప్రాణమును సంతృప్తిపరచునుజీవపు ప్రేమామృతమైనయేసు మాట మధురంపారుతున్న జీవధారలాప్రాణులకు ఆధారముగాదప్పికగల వారలకెల్లా జీవమైనదివెలుగుతున్న జీవజ్యోతిలావేదనలో ఆశాజ్యోతిగానిరాశగల వారలనెల్లా బలపరచునదిపాపములను ప్రత్యక్ష పరచునుఫలమును ప్రత్యేక పరచునుపరమ జీవాహారమైనాయేసు మాట మధురం
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vaaduko Yesaiah Poddu Vaalipokamunde
- Swathanthra Raajyam Prabhuraajyam Swami Yesu Ghana Saamraajyam
- Swaramitthi Paadedan Yesaiah
- Sveekarinchumayaa Naadhaa Sveekarinchumayaa
- Suvaarthan Chaatimpa Su Samayambidi Yesu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Ayyoa Naadhagu Ghoarapaapamu – అయ్యో నాదగు
- Ooruko Naa Pranama Kalatha – ఊరుకో నా ప్రాణమా కలత చెందకు 173
- Gurileni Brathuku Darichera – గురిలేని బ్రతుకిది దరిచేర్చవా
- Prema Prema Nee Pere Prema Prema Nee Pilupe
- Aha Yenthatisramala Bondithivayyo
- Siluvalo Aa Siluvalo Aa Gora – సిలువలో ఆ సిలువలో ఆ ఘోర
- Geethamulu Paadudi Yesuniki Sangeethamulu Paadudi

