Ee Jeevithamannadi Kshenakaalamainadi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Ee Jeevithamannadi Kshenakaalamainadi Lyrics In Telugu

ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది (2)ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్నక్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా (2) 
గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు (2)

సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావుపరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు (2)ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న(2)కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా(2) 
||ఈ జీవితమన్నది||

ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసినీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు (2)తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకైదీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు |(2)ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న (2)కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా (2)
||ఈ జీవితమన్నది||

Ee Jeevithamannadi Kshenakaalamainadi Song Lyrics In English

Watch Online

#

Ee Jeevithamannadi Kshenakaalamainadi MP3 Song

Ee Jeevithamannadi Kshenakaalamainadi Lyrics In Telugu & English

ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది (2)ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్నక్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా (2) 
గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు (2)

సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావుపరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు (2)ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న(2)కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా(2) 
||ఈ జీవితమన్నది||

ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసినీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు (2)తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకైదీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు |(2)ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న (2)కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా (2)
||ఈ జీవితమన్నది||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Siluva Dhyaanam
  4. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Dayagala Hrudayudavu Nee – దయగల హృదయుడవు నీ 17
  2. Kanureppa Paataina Kanu Mooyaledu – కనురెప్ప పాటైన
  3. Neeve Na Rakshana Neeve – నీవే నా రక్షణ నీవే నిరీక్షణ 138
  4. Nenu Pilisthe Paruguna – నేను పిలిస్తే పరుగున
  5. Yesuni Neevu Nammuko Rakshana – యేసుని నీవు నమ్ముకో
  6. Yesaiah Naa Hrudayabhilasha – యేసయ్యా నా హృదయాభిలాష 139
  7. Bethlehemulo Oka Chinna Oorilo – బెత్లెహేములో ఒక చిన్న ఊరిలో
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *