Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu Lyrics In Telugu
స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ – వేలాది వందనాలు కల్గుగాక నీకే మహిమ – ఎల్లప్పుడు – స్తుతి స్తోత్రముల్ యేసయ్యా…యేసయ్యా…యేసయ్యా (4)1. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను (2) యేసే నా సర్వము – యేసే నా సమస్తము (2)
||యేసయ్యా||2. పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును కార్చెను (2) సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను (2)
||యేసయ్యా||
Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu Song Lyrics In English
Watch Online
Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu MP3 Song
Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu Lyrics In Telugu & English
స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ – వేలాది వందనాలు కల్గుగాక నీకే మహిమ – ఎల్లప్పుడు – స్తుతి స్తోత్రముల్ యేసయ్యా…యేసయ్యా…యేసయ్యా (4)1. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను (2) యేసే నా సర్వము – యేసే నా సమస్తము (2)
||యేసయ్యా||2. పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును కార్చెను (2) సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను (2)
||యేసయ్యా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
- Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho
- Sthothramu Paadi Pogadedanu Devaadidevaa
- Sthothram Sthothramu Devaadi Devaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Sri Rakshakundu Puttaga – శ్రీ రక్షకుండు
- ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తునందు | Erigiyumtivae Yehova Yesu
- Santhosham Pongindi Santhosham Pongindi
- Srushti Pithaa Sarvonnathaa Samarpinthun
- Saathwikamunu Kanaparachavalenu – సాత్వికమును కనపరచవలెను
- Kondameedha Sukka Bodise – కొండమీద సుక్కబోడిసె గుండెలోన 213
- Devundavaina Athma

