Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthothram Sthothramu Devaadi Devaa Lyrics In Telugu
స్తోత్రం స్తోత్రము దేవాది – దేవా పాత్రలనుగా – మార్చితివి దేవుని పాత్రలనుగ
1. శుద్ధీకరింప – బడిన పాత్రలు విజ్ఞాపన – చేయునవి సరిగ పుటము – వేయబడిన తగిన బలము – కలిగినవి
2. ఏర్పరచ – బడిన పాత్రలు విజ్ఞాపన – చేయునవి కదలక – స్థిరముగ నున్నవి ప్రభువును పొందినవి
3. ఘనపరచ – బడిన పాత్రలు స్తుతులు – చెల్లించునవి మరకలేని – కారణమున కొలతలో తగ్గనివి
4. ఉపయోగింప – బడెడి పాత్రలు సాక్ష్యము నిచ్చును – భువిలో లోక – శ్రమకెప్పుడు జడియనివి దాచిన ధనముకలవి
5. సత్యముతో – నిండిన పాత్రలు తెల్లని రంగు – కలవి స్వర్ణమువలె – కాంతి కలవి వెనుకంజ వేయనివి
6. కష్టములకు – తగిన పాత్రలు సకలము – సహించునవి నొక్కినను – వంకరకానివి జయధ్వని – చేయునవి
Sthothram Sthothramu Devaadi Devaa Song Lyrics In English
Watch Online
Sthothram Sthothramu Devaadi Devaa MP3 Song
Sthothram Sthothramu Devaadi Devaa Lyrics In Telugu & English
స్తోత్రం స్తోత్రము దేవాది – దేవా పాత్రలనుగా – మార్చితివి దేవుని పాత్రలనుగ
1. శుద్ధీకరింప – బడిన పాత్రలు విజ్ఞాపన – చేయునవి సరిగ పుటము – వేయబడిన తగిన బలము – కలిగినవి
2. ఏర్పరచ – బడిన పాత్రలు విజ్ఞాపన – చేయునవి కదలక – స్థిరముగ నున్నవి ప్రభువును పొందినవి
3. ఘనపరచ – బడిన పాత్రలు స్తుతులు – చెల్లించునవి మరకలేని – కారణమున కొలతలో తగ్గనివి
4. ఉపయోగింప – బడెడి పాత్రలు సాక్ష్యము నిచ్చును – భువిలో లోక – శ్రమకెప్పుడు జడియనివి దాచిన ధనముకలవి
5. సత్యముతో – నిండిన పాత్రలు తెల్లని రంగు – కలవి స్వర్ణమువలె – కాంతి కలవి వెనుకంజ వేయనివి
6. కష్టములకు – తగిన పాత్రలు సకలము – సహించునవి నొక్కినను – వంకరకానివి జయధ్వని – చేయునవి
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
- Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho
- Sthothramu Paadi Pogadedanu Devaadidevaa
- Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Sarvajanulaaraa Chappatlu Kotti Paadudi
- Suda Sakkani Baludamma – సూడ సక్కని బాలుడమ్మో 14
- Jayamani Paadu Prabhuyesunake Hosanna Jai
- Ambhara Veedhilo Sambhara Gaanchiri
- Nannu Takumu Parisud Dhaparacumu – నన్ను తాకుము 111
- Geetham Geetham Jaya Jaya Geetham – గీతం గీతం జయ జయ 46
- Yesu Unte Chaalu Naa – యేసు ఉంటే చాలు
