Sthothra Geethamulanu Paaduchu Priya Prabhuni Poojinchudi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthothra Geethamulanu Paaduchu Priya Prabhuni Poojinchudi Lyrics In Telugu

    స్తోత్ర గీతములను పాడుచు – ప్రియ ప్రభుని పూజించుడి    హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ    హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ    స్తోత్ర గీతములను పాడుచు – ప్రియ ప్రభుని పూజించుడి
1.  రారండి సంతసించుచు – రారాజును కీర్తించను    రాజులకు రాజని – ప్రభువులకు ప్రభువని    రమ్యమైన రాజును స్తుతించెదం

2.  సిలువలో బలియాయెను – విలువైన రక్తము కార్చెను    ఎంత శ్రమనొందెను – ఎంత బాధ నోర్చెను    తన రక్తముతో మనల కొనెగదా
3.  విందు శాలకు తెచ్చెను – ప్రేమ ధ్వజము పైకెత్తెను    వింత సుందరుడని – వేలలో శ్రేష్ఠుడని    ఎంతైన జేయు సామర్థ్యుడని

4.  మన ఆత్మ ప్రాణ – దేహముల్ – సజీవముగ నర్పింతుము    అత్తరును పూసిన – మరియ వలె మనమును    పరిమళంబులన్ ప్యాపింప జేయుదం
5.  ప్రశంసించె ప్రభువు మరియను – మంచి కార్యము చేసెనని    ప్రభువు కొరకు చేయుము – ప్రాణము నర్పించుము    ప్రభువే సర్వము మనకు

6.  మరణమున్ తానే గెల్చెను – సైతానును ఓడించెను    మరణమున్ మ్రింగెను – మరణముల్లు విరిచెను    జయము జయమటంచు ఆర్భటించెదం
7.  ఆర్భాటముగా ప్రభువు – మేఘారూఢుడై వచ్చును    నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే    మహిమ దేహములను పొంది యుందుము

Sthothra Geethamulanu Paaduchu Priya Prabhuni Poojinchudi Song Lyrics In English

Watch Online

#

Sthothra Geethamulanu Paaduchu Priya Prabhuni Poojinchudi MP3 Song

Sthothra Geethamulanu Paaduchu Priya Prabhuni Poojinchudi Lyrics In Telugu & English

    స్తోత్ర గీతములను పాడుచు – ప్రియ ప్రభుని పూజించుడి    హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ    హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ    స్తోత్ర గీతములను పాడుచు – ప్రియ ప్రభుని పూజించుడి
1.  రారండి సంతసించుచు – రారాజును కీర్తించను    రాజులకు రాజని – ప్రభువులకు ప్రభువని    రమ్యమైన రాజును స్తుతించెదం

2.  సిలువలో బలియాయెను – విలువైన రక్తము కార్చెను    ఎంత శ్రమనొందెను – ఎంత బాధ నోర్చెను    తన రక్తముతో మనల కొనెగదా
3.  విందు శాలకు తెచ్చెను – ప్రేమ ధ్వజము పైకెత్తెను    వింత సుందరుడని – వేలలో శ్రేష్ఠుడని    ఎంతైన జేయు సామర్థ్యుడని

4.  మన ఆత్మ ప్రాణ – దేహముల్ – సజీవముగ నర్పింతుము    అత్తరును పూసిన – మరియ వలె మనమును    పరిమళంబులన్ ప్యాపింప జేయుదం
5.  ప్రశంసించె ప్రభువు మరియను – మంచి కార్యము చేసెనని    ప్రభువు కొరకు చేయుము – ప్రాణము నర్పించుము    ప్రభువే సర్వము మనకు

6.  మరణమున్ తానే గెల్చెను – సైతానును ఓడించెను    మరణమున్ మ్రింగెను – మరణముల్లు విరిచెను    జయము జయమటంచు ఆర్భటించెదం
7.  ఆర్భాటముగా ప్రభువు – మేఘారూఢుడై వచ్చును    నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే    మహిమ దేహములను పొంది యుందుము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
  2. Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
  3. Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho
  4. Sthothramu Paadi Pogadedanu Devaadidevaa
  5. Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Gamyam Cheralani Neetho – గమ్యం చేరాలని నీతో ఉండాలని 22
  2. Parishuddhame Yesuni Raktham – పరిశుద్ధమే యేసుని రక్తం
  3. Kraisthava Jeevitham Soubhaagya – క్రైస్తవ జీవితం సౌభాగ్య 116
  4. Naa Pranama Sannuthinchuma – నా ప్రాణమా సన్నుతించుమా
  5. Hellelujah Paadarandi Vijayudaina Yesunaku
  6. Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
  7. Velli Pooyinatlugaa Anita Kingsly Song Lyrics 17
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *