Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthothramu Paadi Pogadedanu Devaadidevaa Lyrics In Telugu
స్తోత్రము పాడి పొగడెదను దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను
1. అద్భుతమైన ప్రేమ – నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ ఎన్నడును మారని ప్రేమ – నాలో నిలుచుండు ప్రేమ
2. జ్యోతిగా జగమునకు – వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ త్యాగియైన క్రీస్తు ప్రేమ – దివ్య మధుర ప్రేమ
3. మాయలోక ప్రేమను – నమ్మి నశించిన నన్ను ప్రేమించెను నన్ను జయించిన దైవ ప్రేమ – నాలో ఉప్పొంగు ప్రేమ
4. ఆధారమైన ప్రేమ – దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ ఉన్నత మహా దైవ ప్రేమ – నన్నాకర్షించె ప్రేమ
5. మాట తప్పని ప్రేమ – పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ సర్వ శక్తిగల దైవ ప్రేమ – సతతము నుండు ప్రేమ
Sthothramu Paadi Pogadedanu Devaadidevaa Song Lyrics In English
Watch Online
Sthothramu Paadi Pogadedanu Devaadidevaa MP3 Song
Sthothramu Paadi Pogadedanu Devaadidevaa Lyrics In Telugu & English
స్తోత్రము పాడి పొగడెదను దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను
1. అద్భుతమైన ప్రేమ – నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ ఎన్నడును మారని ప్రేమ – నాలో నిలుచుండు ప్రేమ
2. జ్యోతిగా జగమునకు – వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ త్యాగియైన క్రీస్తు ప్రేమ – దివ్య మధుర ప్రేమ
3. మాయలోక ప్రేమను – నమ్మి నశించిన నన్ను ప్రేమించెను నన్ను జయించిన దైవ ప్రేమ – నాలో ఉప్పొంగు ప్రేమ
4. ఆధారమైన ప్రేమ – దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ ఉన్నత మహా దైవ ప్రేమ – నన్నాకర్షించె ప్రేమ
5. మాట తప్పని ప్రేమ – పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ సర్వ శక్తిగల దైవ ప్రేమ – సతతము నుండు ప్రేమ
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
- Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho
- Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu
- Sthothram Sthothramu Devaadi Devaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Gechemane Thotalo Prardhimpa Nerpithiva
- Kurisenu Anandaalu Jatha Kalisenu Anubhandhaalai
- Vuhinchalenu Prabhu Nee Mamathanu
- Stotramu Stuti Stotramu – స్తోత్రము స్తుతి స్తోత్రము
- Theeruna Ninnu Chuda Bhaghyamu Teeramu Cherchina Naa Jeeva Naavanu
- Ye Arhathaleni Ne Deenabrathukunu Deevinchina Na Yesaiah
- Rakshakundu Udayinchinaadata – రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకు
