Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho Lyrics In Telugu
స్తోత్రము సేయరే – సోదరులారా మనాత్మలతో తండ్రిన్ ధాత్రిని మన పర-మాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి
||స్తోత్ర||
1. మరల విచటం గూ-డుదమో లేదో-మనమందర మింకను త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేమో
||స్తోత్ర||
2. ఇచ్చట ప్రేమల కిదియే కడవరి – వచ్చియున్నదేమో యచ్చట మనమందరము గలిసికొని – యానందింతుముగా
||స్తోత్ర||
3. ఎక్కువ ప్రేమలు – చక్కని స్తోత్రము- లక్కడ మనమంత మిక్కిలి ప్రియుండగు దేవుని కిడుదు – మొక్క మనసుతోను
||స్తోత్ర||
4. కన్నీరుండదు – చావు కష్టము – లెన్నిటి కండవుగా పన్నుగ మన శృం-గారపు బ్రతుకు – లెన్న కండవుగా
||స్తోత్ర||
5. మ్రోగును వీణెలు – సాగును పాటులు- సతతముగా నచట రాగము లెంతో రమ్మమైన యుండన్ – బాగింతనలేము
||స్తోత్ర||
6. గొఱ్ఱెపిల్ల రక్తము – విలువచ్చట – గొప్పది అందుముగా గరుతరమగు మన దేవుని ప్రేమను – కూర్మితో జూతుముగా
||స్తోత్ర||
Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho Song Lyrics In English
Watch Online
Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho MP3 Song
Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho Lyrics In Telugu & English
స్తోత్రము సేయరే – సోదరులారా మనాత్మలతో తండ్రిన్ ధాత్రిని మన పర-మాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి
||స్తోత్ర||
1. మరల విచటం గూ-డుదమో లేదో-మనమందర మింకను త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేమో
||స్తోత్ర||
2. ఇచ్చట ప్రేమల కిదియే కడవరి – వచ్చియున్నదేమో యచ్చట మనమందరము గలిసికొని – యానందింతుముగా
||స్తోత్ర||
3. ఎక్కువ ప్రేమలు – చక్కని స్తోత్రము- లక్కడ మనమంత మిక్కిలి ప్రియుండగు దేవుని కిడుదు – మొక్క మనసుతోను
||స్తోత్ర||
4. కన్నీరుండదు – చావు కష్టము – లెన్నిటి కండవుగా పన్నుగ మన శృం-గారపు బ్రతుకు – లెన్న కండవుగా
||స్తోత్ర||
5. మ్రోగును వీణెలు – సాగును పాటులు- సతతముగా నచట రాగము లెంతో రమ్మమైన యుండన్ – బాగింతనలేము
||స్తోత్ర||
6. గొఱ్ఱెపిల్ల రక్తము – విలువచ్చట – గొప్పది అందుముగా గరుతరమగు మన దేవుని ప్రేమను – కూర్మితో జూతుముగా
||స్తోత్ర||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
- Sthothramu Paadi Pogadedanu Devaadidevaa
- Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu
- Sthothram Sthothramu Devaadi Devaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Chey Jarithe Thirigi Radu Ee – చేజారితే తిరిగి రాదు 27
- Ae Papamerugani Yo – ఏ పాప మెఱుఁగని యోపావన
- Yesayya Maata Bangaaru Moota – యేసయ్య మాట బంగారు
- తేనెకన్న తీయనైనది – Tenekana Thiyanainadi Song
- Ding Ding Ding Yeddula Bandi
- Vivaham Annadi Pavitramainadi – వివాహమన్నది పవిత్రమైనది 42
- Unna Paatu Na Vachu Chunnanu – ఉన్నపాటున వచ్చు-చున్నాను 17

