Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu Lyrics In Telugu
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినమున్ దయతో నిచ్చెన దేవా
1. పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య2. కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన నియ్యుమో దేవా3. పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా
Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu Song Lyrics In English
Watch Online
Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu MP3 Song
Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu Lyrics In Telugu & English
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినమున్ దయతో నిచ్చెన దేవా
1. పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య2. కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన నియ్యుమో దేవా3. పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
- Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
- Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Seyare Sodharulaaraa Manaathmalatho
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Rajulaku Rajanta Prabhuvulaku – రాజులకు రాజంట ప్రభువులకు 103
- Apu Darchakaadhu Luppomgiri – అపు డర్చకాదు లుప్పొంగిరి
- Sarvajanulaaraa Chappatlu Kotti Paadudi
- Aha Mahanandame Ihaparambulan
- Anthya Dinamulandu Memundaga
- Ninne Nee Nammithi – నిన్నే నే నమ్మితీ
- Silvalo Naakai Kaarchenu Yesu – సిల్వలో నాకై కార్చెను