Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Siyonu Raaju Vachunu Madin Siddapadu Lyrics In Telugu
సీయోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొరకే
1. లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము
2. వాహనములు ఎన్నియున్న గార్ధభమును యెక్కెను తా నెవరియింట నుండునో వారిని యుద్ధరించును పరీక్షించ ఆయనను చేర్చుకో నీయందు
3. యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ ప్రాముఖ్యమౌ ప్రశ్నయిది యోచించి చూచుకో
4. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి
Siyonu Raaju Vachunu Madin Siddapadu Song Lyrics In English
Watch Online
Siyonu Raaju Vachunu Madin Siddapadu MP3 Song
Siyonu Raaju Vachunu Madin Siddapadu Lyrics In Telugu & English
సీయోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొరకే
1. లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము
2. వాహనములు ఎన్నియున్న గార్ధభమును యెక్కెను తా నెవరియింట నుండునో వారిని యుద్ధరించును పరీక్షించ ఆయనను చేర్చుకో నీయందు
3. యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ ప్రాముఖ్యమౌ ప్రశ్నయిది యోచించి చూచుకో
4. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sonthamaipovaali Naa Yesuku Milithamaipovaali Naa Priyunitho
- Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
- Snehithudaa Raavaa Yesuni Chera
- Snehampu Bhandhamaa Shubhambu Nondumaa
- Siyonu Vaasulaaraa Sakala Vaagdhaanamulu Manavaayenu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Sthrothamul Neeke – స్తోత్రముల్ నీకే స్తోత్రముల్ 142
- Andala Baludu Vudaenchinadu
- Kalyanam Kamaniyam I Samayam – కళ్యాణం కమనీయం ఈ
- Naa Praanamaa Digulendhuku Nee Rakshakuni Smariyinchuko
- Yeppudo Yekkado Janminchina Meeriruvuru
- Anni Saadhyame Yesulo Nannu – అన్ని సాధ్యమే యేసులో
- Dinamulu Cheddavigaa Aghnanamu Vidichedavaa