Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Siyonu Vaasulaaraa Sakala Vaagdhaanamulu Manavaayenu Lyrics In Telugu
సీయోను వాసులారా అను పల్లవి: సకల వాగ్దానములు మనవాయెను సాగిలపడి యేసుని ఆరాధించెదము
1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో దాని నివాసులుగా మనలను దీవించెన్
2. సంతోషించుము దేశమ భయపడవలదు గంతులు వేయుము ఘనకార్యములను చేయున్
3. పచ్చిక మొలచును ఫలియించును మరి తరులు ఫలియించును ద్రాక్ష అంజూరపు చెట్లు
4. తొలకరి కడవరి వర్షము విస్తారముగా తనదు నీతిని బట్టి మనకొసగును
5. కొట్లు ధాన్యముతో నిండి పొర్లును క్రొత్త తైలము ద్రాక్షరసము పారును
6. పసరు గొంగలి చీడపురుగులు మిడుతల్ నాశనముచేసిన పంటను మీకొసగును
7. సర్వ శరీరులపై తన ఆత్మను పోసి స్వప్నముల దర్శనముల మీ కొసగును
8. సీయోను వాసులు సిగ్గునొందరు శేషము నిలిచి వాసము చేతురు ప్రభులో
9. ఆ దినమున యెహోవా నామమునందు ప్రార్థించు వారు రక్షణ నొందెదరు
Siyonu Vaasulaaraa Sakala Vaagdhaanamulu Manavaayenu Song Lyrics In English
Watch Online
Siyonu Vaasulaaraa Sakala Vaagdhaanamulu Manavaayenu MP3 Song
Siyonu Vaasulaaraa Sakala Vaagdhaanamulu Manavaayenu Lyrics In Telugu & English
సీయోను వాసులారా అను పల్లవి: సకల వాగ్దానములు మనవాయెను సాగిలపడి యేసుని ఆరాధించెదము
1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో దాని నివాసులుగా మనలను దీవించెన్
2. సంతోషించుము దేశమ భయపడవలదు గంతులు వేయుము ఘనకార్యములను చేయున్
3. పచ్చిక మొలచును ఫలియించును మరి తరులు ఫలియించును ద్రాక్ష అంజూరపు చెట్లు
4. తొలకరి కడవరి వర్షము విస్తారముగా తనదు నీతిని బట్టి మనకొసగును
5. కొట్లు ధాన్యముతో నిండి పొర్లును క్రొత్త తైలము ద్రాక్షరసము పారును
6. పసరు గొంగలి చీడపురుగులు మిడుతల్ నాశనముచేసిన పంటను మీకొసగును
7. సర్వ శరీరులపై తన ఆత్మను పోసి స్వప్నముల దర్శనముల మీ కొసగును
8. సీయోను వాసులు సిగ్గునొందరు శేషము నిలిచి వాసము చేతురు ప్రభులో
9. ఆ దినమున యెహోవా నామమునందు ప్రార్థించు వారు రక్షణ నొందెదరు
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Siluva Dhyaanam
- Jeevith Parmeshwar Ki Aradhana
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
- Snehithudaa Raavaa Yesuni Chera
- Snehithudaa Naa Snehithudaa Nannu Viduvani Bahu Priyudaa
- Snehampu Bhandhamaa Shubhambu Nondumaa
- Siyonu Raaju Vachunu Madin Siddapadu
