Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Silvayodda Jerudun Beeda Heenayandhundan Lyrics In Telugu
1. సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్ లోకమున్ త్యజింతును పూర్ణముక్తి నొందుదున్ ||కర్త, నిన్నె నమ్ముదున్ కల్వరీ గొఱ్ఱెపిల్లా మోకరించి వేఁడెదన్ నన్నుఁ గావుమో ప్రభో||2. నిన్ నేఁజేరఁ గోరఁగా నన్ను ఁబాయు పాపము శుద్ధిఁజేతునంచును యేసు మాటనిచ్చెను.3. నన్ను ను నా మిత్రులన్ లోక యాస్తిఁ గాలమున్ దేహయాత్మయంతయు నీకర్పింతునిప్పుడు.4. యేసుమాట నమ్మెదన్ క్రీస్తు రక్త పుణ్యముఁ జూచి మ్రొక్కి యేసుతో నేను మృతినొందితిన్.5. యేసు తాను వచ్చును నాకు నిచ్చు పూర్ణతన్ శుద్ధ సౌఖ్య మొందుదున్ జయస్తోత్ర మేసుకు.
Silvayodda Jerudun Beeda Heenayandhundan Song Lyrics In English
Watch Online
Silvayodda Jerudun Beeda Heenayandhundan MP3 Song
Silvayodda Jerudun Beeda Heenayandhundan Lyrics In Telugu & English
1. సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్ లోకమున్ త్యజింతును పూర్ణముక్తి నొందుదున్ ||కర్త, నిన్నె నమ్ముదున్ కల్వరీ గొఱ్ఱెపిల్లా మోకరించి వేఁడెదన్ నన్నుఁ గావుమో ప్రభో||2. నిన్ నేఁజేరఁ గోరఁగా నన్ను ఁబాయు పాపము శుద్ధిఁజేతునంచును యేసు మాటనిచ్చెను.3. నన్ను ను నా మిత్రులన్ లోక యాస్తిఁ గాలమున్ దేహయాత్మయంతయు నీకర్పింతునిప్పుడు.4. యేసుమాట నమ్మెదన్ క్రీస్తు రక్త పుణ్యముఁ జూచి మ్రొక్కి యేసుతో నేను మృతినొందితిన్.5. యేసు తాను వచ్చును నాకు నిచ్చు పూర్ణతన్ శుద్ధ సౌఖ్య మొందుదున్ జయస్తోత్ర మేసుకు.
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Siyonu Pattanamaa Suvarna Nagaramaa
- Siyonulo Naa Yesutho Simhasanam Yeduta
- Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu
- Siyonuku Thirigi Cheralo Nundi Vidipinchu
- Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal
