Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Silvalo Silvalo Paapamella Boye Silvayanduna Lyrics In Telugu
1. పాపభారము దుష్టగుణ సమేతుండనై దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ చిన్న స్వరము వినబడె నన్ను పిలుచునట్లుగా రమ్ము పొందు నాదుసిల్వ విశ్రాంతి పల్లవి: సిల్వలో సిల్వలో – పాపమెల్ల బోయె సిల్వయందున భారమెల్ల వీడెను – రాత్రి పగలాయెను కనుగొంటి సిల్వలో రక్షణ
2. ఏగుచుందు నిత్యము జీవమును బొందను సిల్వలో కృపశక్తి పొందుదున్ శోధనలు వచ్చిన జయ మొందుచుందును మోకరించి ప్రార్థింతు సిల్వచెంత
3. జీవితమందు ఏడ్పు బాధ శోధన్లలెల్ల ఆత్మసాయముచే సిల్వజూతును యేసు పాపికొరకుపడ్డపాట్లు చూడగా భారముల మోయుశక్తి పొందుదున్
4. భారముచే క్రుంగిన పాపీ నేడే రారమ్ము యేసు రక్తమందు నిన్ను కడుగును నిత్యజీవ మిచ్చును నిన్ను సమర్పించుకో క్రీస్తు యేసు క్రొత్త శక్తి నిచ్చును
Silvalo Silvalo Paapamella Boye Silvayanduna Song Lyrics In English
Watch Online
Silvalo Silvalo Paapamella Boye Silvayanduna MP3 Song
Silvalo Silvalo Paapamella Boye Silvayanduna Lyrics In Telugu & English
1. పాపభారము దుష్టగుణ సమేతుండనై దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ చిన్న స్వరము వినబడె నన్ను పిలుచునట్లుగా రమ్ము పొందు నాదుసిల్వ విశ్రాంతి పల్లవి: సిల్వలో సిల్వలో – పాపమెల్ల బోయె సిల్వయందున భారమెల్ల వీడెను – రాత్రి పగలాయెను కనుగొంటి సిల్వలో రక్షణ
2. ఏగుచుందు నిత్యము జీవమును బొందను సిల్వలో కృపశక్తి పొందుదున్ శోధనలు వచ్చిన జయ మొందుచుందును మోకరించి ప్రార్థింతు సిల్వచెంత
3. జీవితమందు ఏడ్పు బాధ శోధన్లలెల్ల ఆత్మసాయముచే సిల్వజూతును యేసు పాపికొరకుపడ్డపాట్లు చూడగా భారముల మోయుశక్తి పొందుదున్
4. భారముచే క్రుంగిన పాపీ నేడే రారమ్ము యేసు రక్తమందు నిన్ను కడుగును నిత్యజీవ మిచ్చును నిన్ను సమర్పించుకో క్రీస్తు యేసు క్రొత్త శక్తి నిచ్చును
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Siyonu Pattanamaa Suvarna Nagaramaa
- Siyonulo Naa Yesutho Simhasanam Yeduta
- Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu
- Siyonuku Thirigi Cheralo Nundi Vidipinchu
- Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Ambara Veedhilo Sambaram – అంబర వీధిలో సంబరం గాంచిరి 163
- Idhedinam Idhedinam Prabhu Chesinadi
- Ye Arhathaleni Ne Deenabrathukunu Deevinchina Na Yesaiah
- Ullasame Uchahame Urike Urame Santhoshame
- Jayajendaalu Pattukonuchu Vijayochaha Geethaalatho
- Mulla Kireetamu Raktha Dharalu – ముళ్ళ కిరీటము రక్త ధారలు
- Entha Prema Yesayya Drohi – ఎంత ప్రేమ యేసయ్యా ద్రోహినైన 145
