Sreshtudellavaarilonu Maa Yesuve

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sreshtudellavaarilonu Maa Yesuve Lyrics In Telugu

1.  శ్రేష్ఠుఁడెల్లవారిలోను    మా యేసువే    తల్లికంటె ప్రియుడౌను    మా యేసువే    లోకస్నే హమస్థిరంబు    నేఁడు ప్రేమరేపు కక్ష    స్థిరుడైన మిత్రుడౌను    మా యేసువే.2.  నాకు నిత్యజీవమౌను    మా యేసువే    సర్వమందు సర్వమౌను    మా యేసువే    నన్ను మేలుకొల్పి ప్రోచి    శుద్ధిచేసి ప్రేమతోడ    నన్ను తన మందఁజేర్చె    మా యేసువే.3.  ప్రేమమూర్తి సత్యవర్తి    మా యేసువే    ఇహపరభాగ్యమిచ్చు    మా యేసువే    క్రీస్తుకిమ్ము నీదుయాత్మ    నీకు శాంతినిచ్చి కాచి    తుదిఁజేర్చు మోక్షమందు    మా యేసువే.4.  బాధనొందు మేము చేర    మా యేసువా!    మాకు హర్ష మిచ్చినావు    మా యేసువా!    ఇహమందు నడిపించు    అవసానకాలమందు    మోక్షసౌఖ్య మొందనిమ్ము    మా యేసువా!

Sreshtudellavaarilonu Maa Yesuve Song Lyrics In English

Watch Online

#

Sreshtudellavaarilonu Maa Yesuve MP3 Song

Sreshtudellavaarilonu Maa Yesuve Lyrics In Telugu & English

1.  శ్రేష్ఠుఁడెల్లవారిలోను    మా యేసువే    తల్లికంటె ప్రియుడౌను    మా యేసువే    లోకస్నే హమస్థిరంబు    నేఁడు ప్రేమరేపు కక్ష    స్థిరుడైన మిత్రుడౌను    మా యేసువే.2.  నాకు నిత్యజీవమౌను    మా యేసువే    సర్వమందు సర్వమౌను    మా యేసువే    నన్ను మేలుకొల్పి ప్రోచి    శుద్ధిచేసి ప్రేమతోడ    నన్ను తన మందఁజేర్చె    మా యేసువే.3.  ప్రేమమూర్తి సత్యవర్తి    మా యేసువే    ఇహపరభాగ్యమిచ్చు    మా యేసువే    క్రీస్తుకిమ్ము నీదుయాత్మ    నీకు శాంతినిచ్చి కాచి    తుదిఁజేర్చు మోక్షమందు    మా యేసువే.4.  బాధనొందు మేము చేర    మా యేసువా!    మాకు హర్ష మిచ్చినావు    మా యేసువా!    ఇహమందు నడిపించు    అవసానకాలమందు    మోక్షసౌఖ్య మొందనిమ్ము    మా యేసువా!

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Srushti Pithaa Sarvonnathaa Samarpinthun
  2. Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale
  3. Srushti Karthavaina Yehovaa Nee Chethi Paniaina Naapai
  4. Srungaara Dwaarambu Maa Yesu Moksha Maarghambuna
  5. Srungaara Desamu Cheragaane Naa Dhukka Badhalanniyu Bovun

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Nee Mukhamu Manoharamu – నీ ముఖము మనోహరము నీ 09
  2. Mahonnathuda Maaranivaada Manchidevuda – మహోన్నతుడా మారనివాడా
  3. Devaa Vebhadinchithi Nee Naamamun
  4. Yemi Ledhu Sumi Jagamulo Yesuni Prema
  5. Aha Anandame Maha Santhoshame – ఆహా ఆనందమే మహా 158
  6. Yeduru Chuchedaru Drudapunadigala Pattanamunakai
  7. Yesayya Nakantu Evaru Leraya – యేసయ్యా నాకంటూ ఎవరు
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *