Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal Lyrics In Telugu
సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు భారవాహక మెక్కి బాలస్తోత్రములతో బైలుదేరి వచ్చె
||సీయోను||
1. హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే ||సీయోను||2. హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపులఁ బ్రోచు తాల్మిరక్షకుఁడితఁడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను
||సీయోను||3. ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు బూర్వపితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపుఁ డితఁడు ||సీయోను||4. వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సీయ్యదావీదు కొడుకా శ్రీశుభములు
||సీయోను||
Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal Song Lyrics In English
Watch Online
Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal MP3 Song
Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal Lyrics In Telugu & English
సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు భారవాహక మెక్కి బాలస్తోత్రములతో బైలుదేరి వచ్చె
||సీయోను||
1. హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే ||సీయోను||2. హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపులఁ బ్రోచు తాల్మిరక్షకుఁడితఁడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను
||సీయోను||3. ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు బూర్వపితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపుఁ డితఁడు ||సీయోను||4. వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సీయ్యదావీదు కొడుకా శ్రీశుభములు
||సీయోను||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Siyonu Pattanamaa Suvarna Nagaramaa
- Siyonulo Naa Yesutho Simhasanam Yeduta
- Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu
- Siyonuku Thirigi Cheralo Nundi Vidipinchu
- Silvayodda Jerudun Beeda Heenayandhundan
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Jagamantha Divyakanthi Prakasinche – జగమంత దివ్యకాంతితో ప్రకాశించే
- Ennatharamaneekrupalanu
- Thoorpu Diku Chukka Butte – తూర్పు దిక్కు చుక్క బుట్టె
- Thuppu Patti Povuta Kante | తుప్పు పట్టి పోవుటకంటే 15
- Lokamanthata Velugu Prakashinchenu – లోకమంతట వెలుగు
- Tharamulu Maruchunnavi Dinamulu – తరములు మారుచున్నవి
- Dinamu Gathienchenu Dinanaadhudu Paraadri
