Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu Lyrics In Telugu

    సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు    మనము కలలను కనిన వారివలె నుంటిమిగా
1.  అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు    అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె

2.  యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె    అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా
3.  ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకు    మన మందరము యెంతో ఆనందభరితులమైతిమి

4.  దక్షిణ దేశములో నదులు పారునట్లుగా    దయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా
5.  పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడు    పంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు

6.  ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటిని    సంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును

Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu Song Lyrics In English

Watch Online

#

Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu MP3 Song

Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu Lyrics In Telugu & English

    సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు    మనము కలలను కనిన వారివలె నుంటిమిగా
1.  అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు    అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె

2.  యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె    అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా
3.  ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకు    మన మందరము యెంతో ఆనందభరితులమైతిమి

4.  దక్షిణ దేశములో నదులు పారునట్లుగా    దయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా
5.  పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడు    పంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు

6.  ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటిని    సంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siyonu Pattanamaa Suvarna Nagaramaa
  2. Siyonulo Naa Yesutho Simhasanam Yeduta
  3. Siyonuku Thirigi Cheralo Nundi Vidipinchu
  4. Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal
  5. Silvayodda Jerudun Beeda Heenayandhundan

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Devudichina Oka Bahumanam – దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
  2. Rakshakudu Vachinadu Vachinadamma – రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
  3. Chejaarithy Thirigi Raadu Ee Samayam
  4. Gaayapadinappudu Nee Namame Upasamanam
  5. Yennimaarlu Neevu Daiva Vakhyamunu Vini
  6. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  7. Sarvonnathudaa Sarvaadhikaari Aakaasam Nee Simhasanam
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *