Vishwaasa Phalithamulu Visadammugaa Neeku Vivarinthu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vishwaasa Phalithamulu Visadammugaa Neeku Vivarinthu Lyrics In Telugu

    విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా విశ్వాస    వంతునికి విశ్వమ్ములోపల మ వశ్యమ్మొదవు క్రైస్తవా 
    ||విశ్వా||

1.  ఫలములన్నిటిలోన ప్రాముఖ్యమైనట్టి ఫలమది పాప క్షమమే విలువైన    యీ ఫలము గలుగు నరునికి ముక్తి దొలగ దతనికి క్షేమమే
    ||విశ్వా||2.  దానములలోన ప్రధానమనబడు సమా ధానమును గల్గించును మాని    తమ్ముగ సమా ధానమును భువిదివుల మహితుతో గల్గించును

    ||విశ్వా||3.  నరక పాత్రులమైన నావంటి నీవంటి దురిత జీవుల కెల్లను    గొఱతలన్నియు దీర్చ నిరత జీవము నియ్య నిశ్చయమ్మిది చెల్లును
    ||విశ్వా||4.  ముత్తెమ్మునకు వలెనె మురికి గప్పఁగబడిన చిత్తమును చిత్రవిధిగా    రత్నమువలె మిగుల రంజిల్లఁ జేసెడి ప విత్రాత్మ మనకొదవుగా    

    ||విశ్వా||5.  మేరలేని దోష కారులమై ప్రభుకు దూరముగఁ దొలగియున్న వారమగు    నను నిన్ను చేరంగ బిలిచి కు మారత్వమొసంగు నన్న
    ||విశ్వా||6.  సేగు క్రియలను జేసి పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు హక్కులన్    బాగుగ మనకిచ్చి బాంధవ్య మొనరించు భగవంతునికి మనకున్

    ||విశ్వా||7.  విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను ప్ర వేశము నాకు నొసంగుగా    విశ్వాస ఫలము లివి నీ శాశ్వత రక్ష ణాశ్రయం బిదియె విడకు
    ||విశ్వా||

Vishwaasa Phalithamulu Visadammugaa Neeku Vivarinthu Song Lyrics In English

Watch Online

#

Vishwaasa Phalithamulu Visadammugaa Neeku Vivarinthu MP3 Song

Vishwaasa Phalithamulu Visadammugaa Neeku Vivarinthu Lyrics In Telugu & English

    విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా విశ్వాస    వంతునికి విశ్వమ్ములోపల మ వశ్యమ్మొదవు క్రైస్తవా 
    ||విశ్వా||

1.  ఫలములన్నిటిలోన ప్రాముఖ్యమైనట్టి ఫలమది పాప క్షమమే విలువైన    యీ ఫలము గలుగు నరునికి ముక్తి దొలగ దతనికి క్షేమమే
    ||విశ్వా||2.  దానములలోన ప్రధానమనబడు సమా ధానమును గల్గించును మాని    తమ్ముగ సమా ధానమును భువిదివుల మహితుతో గల్గించును

    ||విశ్వా||3.  నరక పాత్రులమైన నావంటి నీవంటి దురిత జీవుల కెల్లను    గొఱతలన్నియు దీర్చ నిరత జీవము నియ్య నిశ్చయమ్మిది చెల్లును
    ||విశ్వా||4.  ముత్తెమ్మునకు వలెనె మురికి గప్పఁగబడిన చిత్తమును చిత్రవిధిగా    రత్నమువలె మిగుల రంజిల్లఁ జేసెడి ప విత్రాత్మ మనకొదవుగా    

    ||విశ్వా||5.  మేరలేని దోష కారులమై ప్రభుకు దూరముగఁ దొలగియున్న వారమగు    నను నిన్ను చేరంగ బిలిచి కు మారత్వమొసంగు నన్న
    ||విశ్వా||6.  సేగు క్రియలను జేసి పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు హక్కులన్    బాగుగ మనకిచ్చి బాంధవ్య మొనరించు భగవంతునికి మనకున్

    ||విశ్వా||7.  విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను ప్ర వేశము నాకు నొసంగుగా    విశ్వాస ఫలము లివి నీ శాశ్వత రక్ష ణాశ్రయం బిదియె విడకు
    ||విశ్వా||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 Apostle R Sudhaker Album Songs Lyrics

  1. Vinare Ye Narulaaraa Veenula Kimpu Meera
  2. Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaal…
  3. Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
  4. Sthothrinchedanu Nenu Sthothrinchedaa Devaa
  5. Sreshtudellavaarilonu Maa Yesuve

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu
  2. Oh Yesu Nee Divya Prema Vivarimpa Naaku Tharamaa
  3. Dhahamu Gonnavaaralaaraa Dhahamu Theerchukonandi
  4. Eelantida Yesuprema Nannu Toolanaadaka
  5. Ennalluedureethanaayesuava
  6. Gadachina Kaalamantha Nilichithivi Naa Chentha
  7. Kruthaghnathan Talavanchi Naadu Jeevamu Arpinthunu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *