Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vishwaasamutho Vededi Vaariki Vishwa Manthayunu Veelpadunu Lyrics In Telugu
విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ మంతయును వీల్పడును శాశ్వత రాజ్య థీశ్వరుఁ డాఢ్యుఁడు శాశ్వత మగు నీ శాసన మె చ్చెను ||విశ్వా||
1. బిడ్డలు తండ్రుల వేడఁగ నన్నము బెడ్డ లిచ్చు వె ఱ్ఱులు గలరే దొడ్డ తండ్రి నిలఁ దోడ్పా టడిగిన నడ్డులేక విమ లాత్మ నొసంగును
||విశ్వా||2. నమ్మకమునఁ జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో ఇమ్మహి సకల శు భమ్ములు గలుగును సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము ||విశ్వా||3. వెతకెడు వారికి వెసఁ గృపఁ జూపును గతిఁ గని వేడం గాఁ దెర చున్ సతతము యేసుని చక్కని పేరట హిత మతి వేఁడగ నెంత యు మేలగు
||విశ్వా||4. బల మేమియుఁ గనఁ బడ దాహ నే సలిపెడు భక్తిని సతి మను చు నలయకు నేలను నావగింజ మరి నిలిపినఁ జెట్టయి నింగికి నెదుగదె
||విశ్వా||5. అవిశ్వాసమున నతి భీతులచే నవిసి క్రుంగ నగు నే మనసా భువిఁ బాపాత్ములఁ బ్రోచెడు ప్రభు కృపఁ జవిఁ జూడుము నుతి సల్పుచు వేగమే
||విశ్వా||
Vishwaasamutho Vededi Vaariki Vishwa Manthayunu Veelpadunu Song Lyrics In English
Watch Online
Vishwaasamutho Vededi Vaariki Vishwa Manthayunu Veelpadunu MP3 Song
Vishwaasamutho Vededi Vaariki Vishwa Manthayunu Veelpadunu Lyrics In Telugu & English
విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ మంతయును వీల్పడును శాశ్వత రాజ్య థీశ్వరుఁ డాఢ్యుఁడు శాశ్వత మగు నీ శాసన మె చ్చెను ||విశ్వా||
1. బిడ్డలు తండ్రుల వేడఁగ నన్నము బెడ్డ లిచ్చు వె ఱ్ఱులు గలరే దొడ్డ తండ్రి నిలఁ దోడ్పా టడిగిన నడ్డులేక విమ లాత్మ నొసంగును
||విశ్వా||2. నమ్మకమునఁ జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో ఇమ్మహి సకల శు భమ్ములు గలుగును సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము ||విశ్వా||3. వెతకెడు వారికి వెసఁ గృపఁ జూపును గతిఁ గని వేడం గాఁ దెర చున్ సతతము యేసుని చక్కని పేరట హిత మతి వేఁడగ నెంత యు మేలగు
||విశ్వా||4. బల మేమియుఁ గనఁ బడ దాహ నే సలిపెడు భక్తిని సతి మను చు నలయకు నేలను నావగింజ మరి నిలిపినఁ జెట్టయి నింగికి నెదుగదె
||విశ్వా||5. అవిశ్వాసమున నతి భీతులచే నవిసి క్రుంగ నగు నే మనసా భువిఁ బాపాత్ములఁ బ్రోచెడు ప్రభు కృపఁ జవిఁ జూడుము నుతి సల్పుచు వేగమే
||విశ్వా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vishwaasa Phalithamulu Visadammugaa Neeku Vivarinthu
- Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa
- Vishwaakaasamu Laadulanu Srushtinchina
- Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku
- Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Naa Chinni Hrudayamutho – నా చిన్ని హృదయముతో 04
- Nee Needalo Nannu Niluvani Nee Gaaname Brathukantha Paadani
- Vachavayyaa Velugulu – వచ్చావయ్యా భువికేతెంచా
- Chudumu Ee Kshename Calvaryni
- Sathakoti Vandhanalu Na – శతకోటి వందనాలు నా
- Siluvalo Saagindi Yaathra – సిలువలో సాగింది యాత్ర 11
- Gathakalamantha Nee Needalona – గతకాలమంత నీ నీడలోన 40
