Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Nee Needalo Nannu Niluvani Nee Gaaname Brathukantha Paadani Lyrics In Telugu
నీ నీడలో నన్ను నిలువనీ
నీ గానమే బ్రతుకంతా పాడనీ (2) ఓ పవిత్రుడా మేరీ తనూజుడా (2) మానవ జాతి రక్షణకై దివి నుండి వచ్చావా (2)
నీ నీడలో నన్ను నిలువనీ నీ గానమే బ్రతుకంతా పాడనీ పాడండి పాడండి పాట నోరారా పాడండి పాడండి పాడండి పాడండి పాట నోరురా ఊరూరా
||నీ నీడలో||
1. దేవుడు మనిషిగా జన్మించెను ఈ లోకమందున యావే దేవుడు పంపిన ఈ పరిశుద్ధుని ఆగమనం (2) స్వరమే వరమై మంగళకరమై (2) సరిగమ రిగమప గమపద మపదని (2) పాడండి పాడండి పాట హ్యాపీ క్రిస్మస్ పాడండి పాడండి పాడండి పాడండి పాట
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ ||నీ నీడలో||
||నీ నీడలో||
2. నిన్నెడబాయడు దైవ కుమారుడు
ప్రేమోన్నతుడు మన ప్రభువు (2) విశ్వాస నిరీక్షణతో వేడిన దొరకును దేవుని పుణ్యఫలం (2)
ఆరాదింతుము ఆద్యుని సన్నిధి ఆరాధన.. ఆరాధన.. ఆరాధన.. సరిగమ రిగమప గమపద మపదని (2) పాడండి పాడండి పాట హ్యాపీ క్రిస్మస్ పాడండి పాడండి పాడండి పాడండి పాట
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
||నీ నీడలో||
Nee Needalo Nannu Niluvani Nee Gaaname Brathukantha Paadani Song Lyrics In English
Watch Online
Nee Needalo Nannu Niluvani Nee Gaaname Brathukantha Paadani MP3 Song
Nee Needalo Nannu Niluvani Nee Gaaname Brathukantha Paadani Lyrics In Telugu & English
నీ నీడలో నన్ను నిలువనీ
నీ గానమే బ్రతుకంతా పాడనీ (2) ఓ పవిత్రుడా మేరీ తనూజుడా (2) మానవ జాతి రక్షణకై దివి నుండి వచ్చావా (2)
నీ నీడలో నన్ను నిలువనీ నీ గానమే బ్రతుకంతా పాడనీ పాడండి పాడండి పాట నోరారా పాడండి పాడండి పాడండి పాడండి పాట నోరురా ఊరూరా
||నీ నీడలో||
1. దేవుడు మనిషిగా జన్మించెను ఈ లోకమందున యావే దేవుడు పంపిన ఈ పరిశుద్ధుని ఆగమనం (2) స్వరమే వరమై మంగళకరమై (2) సరిగమ రిగమప గమపద మపదని (2) పాడండి పాడండి పాట హ్యాపీ క్రిస్మస్ పాడండి పాడండి పాడండి పాడండి పాట
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ ||నీ నీడలో||
||నీ నీడలో||
2. నిన్నెడబాయడు దైవ కుమారుడు
ప్రేమోన్నతుడు మన ప్రభువు (2) విశ్వాస నిరీక్షణతో వేడిన దొరకును దేవుని పుణ్యఫలం (2)
ఆరాదింతుము ఆద్యుని సన్నిధి ఆరాధన.. ఆరాధన.. ఆరాధన.. సరిగమ రిగమప గమపద మపదని (2) పాడండి పాడండి పాట హ్యాపీ క్రిస్మస్ పాడండి పాడండి పాడండి పాడండి పాట
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
||నీ నీడలో||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu

