Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku Lyrics In Telugu

    విరిగిన నా హృదయమే నీకు అర్పించుటకు    నీ సన్నిధికి నేను వచ్చానయ్యా    సహాయకుడవు నీవే క్షమియించె దేవుడ నీవే    సమస్తం నూతనంగా మార్చే యేసయ్యా
1.  హేబేలువంటి శ్రేష్ఠ అర్పణ అర్పించుటే నా ఆశ (2)    నీవు మెచ్చె మాదిరిలో జీవించుట ఎల్లప్పుడూ నా ధ్యాస    ||సహాయకుడవు నీవే||

2.  ఏలియా ఆసక్తితో ప్రార్ధించగా అద్భుతాలు జరిగించావు (2)
    విడువక ప్రార్థించుట నేర్పించుము నీ శక్తి నే పొందుటకు    ||సహాయకుడవు నీవే||

Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku Song Lyrics In English

Watch Online

Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku MP3 Song

Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku Lyrics In Telugu & English

    విరిగిన నా హృదయమే నీకు అర్పించుటకు    నీ సన్నిధికి నేను వచ్చానయ్యా    సహాయకుడవు నీవే క్షమియించె దేవుడ నీవే    సమస్తం నూతనంగా మార్చే యేసయ్యా
1.  హేబేలువంటి శ్రేష్ఠ అర్పణ అర్పించుటే నా ఆశ (2)    నీవు మెచ్చె మాదిరిలో జీవించుట ఎల్లప్పుడూ నా ధ్యాస    ||సహాయకుడవు నీవే||

2.  ఏలియా ఆసక్తితో ప్రార్ధించగా అద్భుతాలు జరిగించావు (2)
    విడువక ప్రార్థించుట నేర్పించుము నీ శక్తి నే పొందుటకు    ||సహాయకుడవు నీవే||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa
  2. Vishwaakaasamu Laadulanu Srushtinchina
  3. Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu
  4. Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu
  5. Vindu Paramandu Bendli Vindu Pramandu Bondu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Priya Yesu Mana Koraku – ప్రియ యేసు మన కొరకు
  2. Yemi Techi Ninu Dharsinthunaya
  3. Kreesthu Yodhulaara Yudda Maadudi
  4. Yechettugutta Putta Matti Mokshyamuniyadayya
  5. Viswanaadhuda Hosanna Ministries Song – ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా 24
  6. Kattabadda Gaadida Pillanu Nenu
  7. Swachanda Siyonu Vasi – స్వఛ్చంద సీయోను వాసి
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *