Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa Lyrics In Telugu
విశ్వాసమే విజయము విను ప్రియుఁడా య విశ్వాస మపజయము విశ్వాసాయుతమైన విసుకని సుకార్యములే విశ్వాసవంతునికి విజయ మొసంగును నిజము
||విశ్వాసమే||
1. భక్తుఁ డందు వలననే బ్రతుకును మరియు శక్తినొంది నిల్చును యుక్తముగ వర్తించి యుర్విని జయించి ముక్తినొందున టంచు రక్తిగాఁ బాడుదును
||విశ్వాసమే||2. మంచి పేరు నొందును సాతాను నెది రించి విజయ మొందును మించిన బాధ ల్స హించి జయించును నంచిత మరణము నానంద ముగఁగాంచు
||విశ్వాసమే||3. ప్రవిమల మొందెదము పాపమునుండి పరిహరింపఁబడుదుము అవి రతమును మనము నాశ్చర్యముగ ఘనము భువియందున్ దివియందున్ బుధులతో నొందుదుము
||విశ్వాసమే||4. నీతిమంతుల మౌదుము నిశ్చయము ప్ర ఖ్యాతి బోధను నేర్తుము ఆ తండ్రి దత్తముల నన్ని యార్జించుచు యాతని సుభద్రములో ననయ ముందుము నిజము
||విశ్వాసమే||5. పరిపూర్ణ విశ్వాసమే క్రియలతో నున్న మరి మంచి విశ్వాసమే ధరయందున్ బరమందున్ ధన్యాత్మునిగఁ జేయున్ సరగు నద్దానినే సంపాదించుము ప్రియుఁడా
||విశ్వాసమే||
Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa Song Lyrics In English
Watch Online
Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa MP3 Song
Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa Lyrics In Telugu & English
విశ్వాసమే విజయము విను ప్రియుఁడా య విశ్వాస మపజయము విశ్వాసాయుతమైన విసుకని సుకార్యములే విశ్వాసవంతునికి విజయ మొసంగును నిజము
||విశ్వాసమే||
1. భక్తుఁ డందు వలననే బ్రతుకును మరియు శక్తినొంది నిల్చును యుక్తముగ వర్తించి యుర్విని జయించి ముక్తినొందున టంచు రక్తిగాఁ బాడుదును
||విశ్వాసమే||2. మంచి పేరు నొందును సాతాను నెది రించి విజయ మొందును మించిన బాధ ల్స హించి జయించును నంచిత మరణము నానంద ముగఁగాంచు
||విశ్వాసమే||3. ప్రవిమల మొందెదము పాపమునుండి పరిహరింపఁబడుదుము అవి రతమును మనము నాశ్చర్యముగ ఘనము భువియందున్ దివియందున్ బుధులతో నొందుదుము
||విశ్వాసమే||4. నీతిమంతుల మౌదుము నిశ్చయము ప్ర ఖ్యాతి బోధను నేర్తుము ఆ తండ్రి దత్తముల నన్ని యార్జించుచు యాతని సుభద్రములో ననయ ముందుము నిజము
||విశ్వాసమే||5. పరిపూర్ణ విశ్వాసమే క్రియలతో నున్న మరి మంచి విశ్వాసమే ధరయందున్ బరమందున్ ధన్యాత్మునిగఁ జేయున్ సరగు నద్దానినే సంపాదించుము ప్రియుఁడా
||విశ్వాసమే||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vishwaakaasamu Laadulanu Srushtinchina
- Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku
- Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu
- Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu
- Vindu Paramandu Bendli Vindu Pramandu Bondu

