Vinathi Vinathi Vinathi Thriyekuniki

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vinathi Vinathi Vinathi Thriyekuniki Lyrics In Telugu

    వినతి వినతి వినతి త్రియేకునికి    అను పల్లవి: మనసునందు సద్గతి నిడును
1.  కోపదినమును తప్పించుకొనుటకు – ఏ పని చేసితివి    బాధలు నిన్ను చేరక యుండును – నాథుని కనుగొనిన

2.  ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి – నెచ్చెలు డేసును నమ్ము    మేదినిసకలము మాయమైపోవును – సదయుడేసు నిలచున్
3.  కాయమస్థిరము కాలము నిల్వదు మాయక్షితి మాయమగున్    దాసుడాకాలము వ్యర్థము చేయక – యేసునంగీకరింపుము

4.  రక్షకుడేసును సిలువలో గనుము – రక్షింప బడియెదవు    జీవము సత్యము మార్గము చూతువు – దైవసుతునియందు
5.  రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు – రక్షణ శృంగము కోట    మింటను దేవుడు బండయు కేడెము – జుంటితేనెయు నాయనే

6.  మంచికాపరి నిరతము కాచు – నంచితముగ నడుపున్    జయము నిచ్చున్ త్రోసివేయక – ప్రియముతో పరుగిడరా
7.  హల్లెలూయ పాట నార్భాటముతో – నెల్లరకు చాటుము    త్వరగా రాజువచ్చును భువికి – దుష్టుల నణచుటకై

Vinathi Vinathi Vinathi Thriyekuniki Song Lyrics In English

Watch Online

#

Vinathi Vinathi Vinathi Thriyekuniki MP3 Song

Vinathi Vinathi Vinathi Thriyekuniki Lyrics In Telugu & English

    వినతి వినతి వినతి త్రియేకునికి    అను పల్లవి: మనసునందు సద్గతి నిడును
1.  కోపదినమును తప్పించుకొనుటకు – ఏ పని చేసితివి    బాధలు నిన్ను చేరక యుండును – నాథుని కనుగొనిన

2.  ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి – నెచ్చెలు డేసును నమ్ము    మేదినిసకలము మాయమైపోవును – సదయుడేసు నిలచున్
3.  కాయమస్థిరము కాలము నిల్వదు మాయక్షితి మాయమగున్    దాసుడాకాలము వ్యర్థము చేయక – యేసునంగీకరింపుము

4.  రక్షకుడేసును సిలువలో గనుము – రక్షింప బడియెదవు    జీవము సత్యము మార్గము చూతువు – దైవసుతునియందు
5.  రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు – రక్షణ శృంగము కోట    మింటను దేవుడు బండయు కేడెము – జుంటితేనెయు నాయనే

6.  మంచికాపరి నిరతము కాచు – నంచితముగ నడుపున్    జయము నిచ్చున్ త్రోసివేయక – ప్రియముతో పరుగిడరా
7.  హల్లెలూయ పాట నార్భాటముతో – నెల్లరకు చాటుము    త్వరగా రాజువచ్చును భువికి – దుష్టుల నణచుటకై

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vinayavidheyatha Bhakthi Sthreeki Alankaaram
  2. Vinare Yesukreesthu Bodha Madini Gonare Maathani
  3. Vinare Ye Narulaaraa Veenula Kimpu Meera
  4. Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
  5. Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Dorukuthaavuraa Sahodharaa Dorukuthaavuraa
  2. Oa Vintha Naa Rakshakuda – ఓ వింత నా రక్షకుఁడా నాకై
  3. Uthamudani Devuni Ruchi Chuchi Yesuniprema Eragandi
  4. Aaradinchedanu Ninu Madi Pogadeda
  5. Udayinche Dhivyathaara Ghorandhakaara Lokana
  6. Aaradinchedamu Aathmatho Sathyamutho Keerthinchedamu
  7. Gaadandhakaramulo Ne Nadachina – గాఢాంధ కారములో నే నడిచిన 08
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *