Vinare Yesukreesthu Bodha Madini Gonare Maathani

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vinare Yesukreesthu Bodha Madini Gonare Maathani Lyrics In Telugu

    వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన    యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప    భాగ్యంబులు 
    ||వినరే||

1.  దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి    యేసువు తెల్పె
    ||వినరే||2.  మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ    దన ప్రాణమర్పించి

    ||వినరే||3.  మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు    మైత్రిని దలఁచుచు
    ||వినరే||4.  తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున    నెమ్మది

    ||వినరే||5.  తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును    తగిన సహాయ్యంబు
    ||వినరే||

Vinare Yesukreesthu Bodha Madini Gonare Maathani Song Lyrics In English

Watch Online

#

Vinare Yesukreesthu Bodha Madini Gonare Maathani MP3 Song

Vinare Yesukreesthu Bodha Madini Gonare Maathani Lyrics In Telugu & English

    వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన    యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప    భాగ్యంబులు 
    ||వినరే||

1.  దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి    యేసువు తెల్పె
    ||వినరే||2.  మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ    దన ప్రాణమర్పించి

    ||వినరే||3.  మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు    మైత్రిని దలఁచుచు
    ||వినరే||4.  తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున    నెమ్మది

    ||వినరే||5.  తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును    తగిన సహాయ్యంబు
    ||వినరే||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vinayavidheyatha Bhakthi Sthreeki Alankaaram
  2. Vinathi Vinathi Vinathi Thriyekuniki
  3. Vinare Ye Narulaaraa Veenula Kimpu Meera
  4. Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
  5. Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Viluveleni Naa Jeevitham Nee – విలువేలేని నా జీవితం నీ చేతిలో 12
  2. Ni Paadalu Tadapakunda – నీ పాదాలు తడపకుండా నా 16
  3. Ninu Cheraga Naa Madi Dhanyamainadi – నిను చేరగ నా మది
  4. Yesu Deva Needu Raaka – యేసు దేవా నీదు రాక లోకమంతా
  5. Halleluya Yesayya Mahima
  6. Nee Thyaagame Ne Dhyaaninchuchuu – నీ త్యాగమే నే
  7. Andhamaina Srustilo athikankshaniyuda
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *