Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu Lyrics In Telugu
వింటిమయ్యా నీ స్వరము – కంటిమయ్యా నీ రూపమును ప్రియప్రభూ నిన్నుగాక వేరెవరిని చూడము వినము
1. భక్తి మర్మము గొప్పది యెంతో శరీరుడుగా మారిన దేవా, దూతలకు కనబడితివి లోకమందు నమ్మబడియున్న దేవా
2. భయపడవలదని దూతలు తెల్పె మహా సంతోషకరమైన వార్త, రక్షకుడు పుట్టెనని పరమందు మహిమ భువికి శాంతియనిరి
3. నరరూప ధారివి యైతివి ప్రభువా అద్భుతములు చేసియున్నవు, వేరెవ్వరు చేయలేరు అద్భుతకరుడ ఘనత కలుగును గాక
4. మూగవారికి మాటలిచ్చితివి గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి, మృతులను లేపితివి పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా
5. ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి, మరణపు ముల్లు విరచితివి నమాధి నిన్ను గెలువక పోయెను
6. ఇహము నుండి పరమున కేగి మా కొరకై నీవు రానై యున్నావు, ఆనందముతో కనిపెట్టెదము మదియందె నిరీక్షణ కలిగి స్తుతింతుం
Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu Song Lyrics In English
Watch Online
Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu MP3 Song
Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu Lyrics In Telugu & English
వింటిమయ్యా నీ స్వరము – కంటిమయ్యా నీ రూపమును ప్రియప్రభూ నిన్నుగాక వేరెవరిని చూడము వినము
1. భక్తి మర్మము గొప్పది యెంతో శరీరుడుగా మారిన దేవా, దూతలకు కనబడితివి లోకమందు నమ్మబడియున్న దేవా
2. భయపడవలదని దూతలు తెల్పె మహా సంతోషకరమైన వార్త, రక్షకుడు పుట్టెనని పరమందు మహిమ భువికి శాంతియనిరి
3. నరరూప ధారివి యైతివి ప్రభువా అద్భుతములు చేసియున్నవు, వేరెవ్వరు చేయలేరు అద్భుతకరుడ ఘనత కలుగును గాక
4. మూగవారికి మాటలిచ్చితివి గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి, మృతులను లేపితివి పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా
5. ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి, మరణపు ముల్లు విరచితివి నమాధి నిన్ను గెలువక పోయెను
6. ఇహము నుండి పరమున కేగి మా కొరకై నీవు రానై యున్నావు, ఆనందముతో కనిపెట్టెదము మదియందె నిరీక్షణ కలిగి స్తుతింతుం
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa
- Vishwaakaasamu Laadulanu Srushtinchina
- Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku
- Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu
- Vindu Paramandu Bendli Vindu Pramandu Bondu
