Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu Lyrics In Telugu

    వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ    దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె    నహహా 
    ||వింత||

1.  ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా    నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె    నహహా
    ||వింత||2.  పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ    తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె    నహహా

    ||వింత||3.  నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము    గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె    నహహా
    ||వింత||

Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu Song Lyrics In English

Watch Online

#

Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu MP3 Song

Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu Lyrics In Telugu & English

    వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ    దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె    నహహా 
    ||వింత||

1.  ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా    నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె    నహహా
    ||వింత||2.  పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ    తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె    నహహా

    ||వింత||3.  నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము    గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె    నహహా
    ||వింత||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vishwaakaasamu Laadulanu Srushtinchina
  2. Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku
  3. Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu
  4. Vindu Paramandu Bendli Vindu Pramandu Bondu
  5. Vinayavidheyatha Bhakthi Sthreeki Alankaaram

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Nakshatrama Vekuva Nakshathrame – నక్షత్రమా వేకువ నక్షత్రమా
  2. Samanulevaru Deva Nito – సములెవ్వరు దేవా నీతో 98
  3. Ye Reethi Stuthienthunu Oh Yesunadhaa Daivama
  4. Sarvesa Rammu Nee Sannidhi Kaanthi Nosagu Maaku
  5. Sruthi Chesi Ne Padana – శృతిచేసి నే పాడనా
  6. Aadhilo Emi Lenappudu Neeve – ఆదిలో ఏమి లేనప్ప్పుడు 225
  7. Hallelooya Hosanna Sthuthi Ganatha – హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *