Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vindu Paramandu Bendli Vindu Pramandu Bondu Lyrics In Telugu
విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు జనుల డెందములా నందము నొందు
||విందు||
1. సత్య సంధుఁ డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను రండు
||విందు||2. నీతి కనికరములతోడ నినుఁ బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె సత్యము రండు
||విందు||3. ఎన్నఁడు విడనాఁడను నే నెంత మాత్రము నిన్నెడఁబాయ నను మాట నిజము దత్తము రండు
||విందు||4. పరమ నగరు ద్వారములు తెరువఁబడినవి గురుతరమణి తోరణమును గూర్పఁబడినవి రండు
||విందు||5. నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర సర్వము మనవి రండు
||విందు||
6. దూత లంత యేసు ప్రభుని బ్రీతిఁ జేయను నూతన సంగీతములను జేతురు వినను రండు
||విందు||
Vindu Paramandu Bendli Vindu Pramandu Bondu Song Lyrics In English
Watch Online
Vindu Paramandu Bendli Vindu Pramandu Bondu MP3 Song
Vindu Paramandu Bendli Vindu Pramandu Bondu Lyrics In Telugu & English
విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు జనుల డెందములా నందము నొందు
||విందు||
1. సత్య సంధుఁ డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను రండు
||విందు||2. నీతి కనికరములతోడ నినుఁ బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె సత్యము రండు
||విందు||3. ఎన్నఁడు విడనాఁడను నే నెంత మాత్రము నిన్నెడఁబాయ నను మాట నిజము దత్తము రండు
||విందు||4. పరమ నగరు ద్వారములు తెరువఁబడినవి గురుతరమణి తోరణమును గూర్పఁబడినవి రండు
||విందు||5. నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర సర్వము మనవి రండు
||విందు||
6. దూత లంత యేసు ప్రభుని బ్రీతిఁ జేయను నూతన సంగీతములను జేతురు వినను రండు
||విందు||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa
- Vishwaakaasamu Laadulanu Srushtinchina
- Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku
- Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu
- Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu

