Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vishwaasa Sahithamuganu Prakatinchudi Yesuni Lyrics In Telugu
విశ్వాస సహితముగను – ప్రకటించుడి యేసుని
1. నిత్యజీవము చేపట్టి – సత్యవేదము చేబూని (2) పవిత్ర హృదయములతో – పోరాడుడి విజయముతో (2)
2. నీతిని భక్తిని గోరి – నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమనుగల్గి – పోరాడుడి విజయముతో
3. ఆకాశమున నుండి – కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను – పోరాడుడి విజయముతో
4. క్రీస్తేసు మనసు కలిగి – సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి – పోరాడుడి విజయముతో
5. దీన మనసు కలిగి – ప్రియులారా లోబడియు మహిమ కిరీటముకై – పోరాడుడి విజయముతో
6. ఆత్మల రక్షణకొరకై – అర్పించుడి జీవితము అంతమువరకు నిలిచి – పోరాడుడి విజయముతో
7. యేసుని జీవము కలిగి – ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహముతోడ – హల్లెలూయ పాడెదము
Vishwaasa Sahithamuganu Prakatinchudi Yesuni Song Lyrics In English
Watch Online
Vishwaasa Sahithamuganu Prakatinchudi Yesuni MP3 Song
Vishwaasa Sahithamuganu Prakatinchudi Yesuni Lyrics In Telugu & English
విశ్వాస సహితముగను – ప్రకటించుడి యేసుని
1. నిత్యజీవము చేపట్టి – సత్యవేదము చేబూని (2) పవిత్ర హృదయములతో – పోరాడుడి విజయముతో (2)
2. నీతిని భక్తిని గోరి – నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమనుగల్గి – పోరాడుడి విజయముతో
3. ఆకాశమున నుండి – కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను – పోరాడుడి విజయముతో
4. క్రీస్తేసు మనసు కలిగి – సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి – పోరాడుడి విజయముతో
5. దీన మనసు కలిగి – ప్రియులారా లోబడియు మహిమ కిరీటముకై – పోరాడుడి విజయముతో
6. ఆత్మల రక్షణకొరకై – అర్పించుడి జీవితము అంతమువరకు నిలిచి – పోరాడుడి విజయముతో
7. యేసుని జీవము కలిగి – ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహముతోడ – హల్లెలూయ పాడెదము
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu
- Vyardham Vyardham Sarvamu Vyardham
- Visukade Praanambu Vighnaani Kilanu Posagu
- Visugakundaa Nithyamu Praardincha Valenani
- Vishwaasa Veerulam Kreesthu Sishyulam Devunike Mem Vaarasulam
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Dhoorapu Komdapai Shramalaku – దూరపు కొండపై శ్రమలకు గుర్తగు
- Kanuma Siluvapai Kresthesudu – కనుమా సిలువపై క్రీస్తేసుడు
- Devaa Samvacharamunu Dayaakireetamugaa
- Sajeeva Yaagamuga Sarvaanga Homamugaa
- Kurisenu Anandaalu Jatha Kalisenu Anubhandhaalai
- Paapamerugani Paavanaathmuni – పాపమెరుగని పావనాత్ముని
- Regathwarapadaku Ohrchuko
