Vyardham Vyardham Sarvamu Vyardham

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vyardham Vyardham Sarvamu Vyardham Lyrics In Telugu

    వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థం
    నశించు లోకం నాశము తధ్యం

1.  దుష్టలోకములో సర్వము చెడెను    దీని యందంవాడి పోవుచున్నది – పోవుచున్నది
2.  చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్    నిండియున్నదిపుడే పాపపుపాత్ర, పాపపుపాత్ర

3.  నలుదిశల చూడుమా పాపము కలదు    కలహ కలవరములో నిండియున్నది, నిండియున్నది
4.  లోకంలో నన్ని గతించి పోవునవి    లోకం యెంతో అయోగ్యంబైయున్నది, అయోగ్యంబదే

5.  యిద్ధరలో మనకేమియు లేదు    స్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము, ఈర్ష్యమయము
6.  ఒకనాడీ మహిని ప్రభువు దహించును    సకలంబును నాశనంబుచేయును, నాశనముచేయును

7.  ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు    సకల శాంతి సంతోషమందు కలదు, అందునగలదు
8.  ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకు    మారు మనసునొంది యేసుని నమ్ము, యేసుని నమ్ము

Vyardham Vyardham Sarvamu Vyardham Song Lyrics In English

Watch Online

#

Vyardham Vyardham Sarvamu Vyardham MP3 Song

Vyardham Vyardham Sarvamu Vyardham Lyrics In Telugu & English

    వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థం
    నశించు లోకం నాశము తధ్యం

1.  దుష్టలోకములో సర్వము చెడెను    దీని యందంవాడి పోవుచున్నది – పోవుచున్నది
2.  చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్    నిండియున్నదిపుడే పాపపుపాత్ర, పాపపుపాత్ర

3.  నలుదిశల చూడుమా పాపము కలదు    కలహ కలవరములో నిండియున్నది, నిండియున్నది
4.  లోకంలో నన్ని గతించి పోవునవి    లోకం యెంతో అయోగ్యంబైయున్నది, అయోగ్యంబదే

5.  యిద్ధరలో మనకేమియు లేదు    స్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము, ఈర్ష్యమయము
6.  ఒకనాడీ మహిని ప్రభువు దహించును    సకలంబును నాశనంబుచేయును, నాశనముచేయును

7.  ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు    సకల శాంతి సంతోషమందు కలదు, అందునగలదు
8.  ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకు    మారు మనసునొంది యేసుని నమ్ము, యేసుని నమ్ము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu
  2. Visukade Praanambu Vighnaani Kilanu Posagu
  3. Visugakundaa Nithyamu Praardincha Valenani
  4. Vishwaasa Veerulam Kreesthu Sishyulam Devunike Mem Vaarasulam
  5. Vishwaasa Veerudaa Oh Kraishavudaa Aagipoka Saagipo Oh Manchi Snehi…

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Paadeda Sthuthi Gaanamu Koniyaadeda Nee Naamamu
  2. Nee Sreshtamaina Paadamulane Cherithi
  3. Devuni Sthuthienchi Aaradhinthumu
  4. Sathakoti Vandhanalu Na – శతకోటి వందనాలు నా
  5. Naalo Unnavaadu Naakai Nilachuvaadu – నాలో ఉన్నవాడు నాకై నిలచువాడు
  6. Janminchinadu Ra Raju Janminchinadu – జన్మించినాడురా రాజు జన్మించినాడురా
  7. Evaraina Unnara Echataina Unnara – ఎవరైనా ఉన్నారా ఎచటైనా 03
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *