Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vishwaasa Veerulam Kreesthu Sishyulam Devunike Mem Vaarasulam Lyrics In Telugu
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం ఇప్పుడు జీసస్ ఈస్ అవర్ హీరో – జీసస్ ఈస్ అవర్ హీరో విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం1. అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను అబ్రహామును దేవుని నమ్మెను – దేవుడతని కది నీతిగా ఎంచెను ప్రభువు పిలువగనే ఎందుకో తెలియకనే – కదిలెనుగా అబ్రహాము యెహోవ యీరే అని కొడుకును లేపునని – అర్పించి పొందెనబ్రహాము విశ్వాసులకు తండ్రయ్యాడు – దేవునికే స్నేహితుడై పేరొందాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం2. యోసేపుకు దేవుడు కల లిచ్చెను – ఫలించు కొమ్మగా అశీర్వదించెను యోసేపు దేవుని ప్రేమించెను – అన్ని వేళల ప్రభు వైపే చూచెను గుంటలో త్రోసినను అన్నలు అమ్మినను -యొసేపు ప్రభునే నమ్మాడు ప్రభువే తోడుండా శోధన జయించి – అధిపతిగా ఎదిగినాడు బానిస కాస్త రాజైనాడు – ఫరోకే తండ్రి వలే రాజ్యమేలాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం
3. దానియేలుకు దేవుడు వరమిచ్చెను – కలల భావము వివరింప నేర్పెను దానియేలు తన దేవుని ఎరిగెను – ప్రత్యేకముగా జీవించి చూపెను రాజుకు మ్రొక్కనని ప్రభువే దేవుడని – దేవుని మహిమను చూపాడు సింహపు గుహ అయినా ధైర్యముగా దూకి – సింహాల నోళ్లను మూశాడు దానియేలు దేవుడే జీవము గల దేవుడని – రాజు చేత రాజ్యమంత చాటించాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం4. సౌలును పౌలుగా దేవుడు మార్చెను – దైవ వాక్యపు ప్రత్యక్షత నిచ్చెను పౌలు యేసుని అంతట ప్రకటించెను – భులోకమంతా సంచారము చేసెను క్రీస్తుని యోధునిగా శ్రమలను సహియించి – దర్శనమును నెరవేర్చాడు జీవ వాక్యమును చేత పట్టుకొని – సిలువ సాక్షిగ నిలిచాడు తన పరుగును కదా ముట్టించి – విశ్వాసం కాపాడుకొని గెలిచాడు
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం ఇప్పుడు జీసస్ ఈస్ అవర్ హీరో – జీసస్ ఈస్ అవర్ హీరో
Vishwaasa Veerulam Kreesthu Sishyulam Devunike Mem Vaarasulam Song Lyrics In English
Watch Online
Vishwaasa Veerulam Kreesthu Sishyulam Devunike Mem Vaarasulam MP3 Song
Vishwaasa Veerulam Kreesthu Sishyulam Devunike Mem Vaarasulam Lyrics In Telugu & English
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం ఇప్పుడు జీసస్ ఈస్ అవర్ హీరో – జీసస్ ఈస్ అవర్ హీరో విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం1. అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను అబ్రహామును దేవుని నమ్మెను – దేవుడతని కది నీతిగా ఎంచెను ప్రభువు పిలువగనే ఎందుకో తెలియకనే – కదిలెనుగా అబ్రహాము యెహోవ యీరే అని కొడుకును లేపునని – అర్పించి పొందెనబ్రహాము విశ్వాసులకు తండ్రయ్యాడు – దేవునికే స్నేహితుడై పేరొందాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం2. యోసేపుకు దేవుడు కల లిచ్చెను – ఫలించు కొమ్మగా అశీర్వదించెను యోసేపు దేవుని ప్రేమించెను – అన్ని వేళల ప్రభు వైపే చూచెను గుంటలో త్రోసినను అన్నలు అమ్మినను -యొసేపు ప్రభునే నమ్మాడు ప్రభువే తోడుండా శోధన జయించి – అధిపతిగా ఎదిగినాడు బానిస కాస్త రాజైనాడు – ఫరోకే తండ్రి వలే రాజ్యమేలాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం
3. దానియేలుకు దేవుడు వరమిచ్చెను – కలల భావము వివరింప నేర్పెను దానియేలు తన దేవుని ఎరిగెను – ప్రత్యేకముగా జీవించి చూపెను రాజుకు మ్రొక్కనని ప్రభువే దేవుడని – దేవుని మహిమను చూపాడు సింహపు గుహ అయినా ధైర్యముగా దూకి – సింహాల నోళ్లను మూశాడు దానియేలు దేవుడే జీవము గల దేవుడని – రాజు చేత రాజ్యమంత చాటించాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం4. సౌలును పౌలుగా దేవుడు మార్చెను – దైవ వాక్యపు ప్రత్యక్షత నిచ్చెను పౌలు యేసుని అంతట ప్రకటించెను – భులోకమంతా సంచారము చేసెను క్రీస్తుని యోధునిగా శ్రమలను సహియించి – దర్శనమును నెరవేర్చాడు జీవ వాక్యమును చేత పట్టుకొని – సిలువ సాక్షిగ నిలిచాడు తన పరుగును కదా ముట్టించి – విశ్వాసం కాపాడుకొని గెలిచాడు
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం ఇప్పుడు జీసస్ ఈస్ అవర్ హీరో – జీసస్ ఈస్ అవర్ హీరో
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu
- Vyardham Vyardham Sarvamu Vyardham
- Visukade Praanambu Vighnaani Kilanu Posagu
- Visugakundaa Nithyamu Praardincha Valenani
- Vishwaasa Veerudaa Oh Kraishavudaa Aagipoka Saagipo Oh Manchi Snehi…
