Visugakundaa Nithyamu Praardincha Valenani

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Visugakundaa Nithyamu Praardincha Valenani Lyrics In Telugu

    విసుగకుండా నిత్యము – ప్రార్థించ వలెనని    విశదముగా నుడివితివి – విసుగకుండా నిత్యము
1.  ఏకీభవించి భువిపైన యిద్దరు – వేడుకొను సంగతులను గూర్చి    నా తండ్రివలన దొరుకునని – నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా

2.  ఆది అపొస్తలుల యేక భావముగా – ఎడతెగక నిను ప్రార్థించగా    వారి మొఱ నాలించిన ప్రభువా – మా మొఱ నీ చెంతకు రానిమ్ము
3.  పేతురపొస్తలుడు చెరసాలలో నుండ – అత్యాసక్తిగా ప్రార్థించగా    ఆనాటి శిష్యులు కనిరి – నీ గొప్ప మహాత్మ్యమును

4.  నా యందు మీరు మీలో నావాక్యము – నిలిచియుండిన యెడల మీకు    ఏది ఇష్టమో దాని నడిగి – పొందుమంటివి క్రీస్తు ప్రభువా
5.  ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ – విసుగక కూడియుందురో    అందరి మధ్యనుండే ప్రభువా – రమ్ము మా మధ్యకు నేడే

Visugakundaa Nithyamu Praardincha Valenani Song Lyrics In English

Watch Online

#

Visugakundaa Nithyamu Praardincha Valenani MP3 Song

Visugakundaa Nithyamu Praardincha Valenani Lyrics In Telugu & English

    విసుగకుండా నిత్యము – ప్రార్థించ వలెనని    విశదముగా నుడివితివి – విసుగకుండా నిత్యము
1.  ఏకీభవించి భువిపైన యిద్దరు – వేడుకొను సంగతులను గూర్చి    నా తండ్రివలన దొరుకునని – నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా

2.  ఆది అపొస్తలుల యేక భావముగా – ఎడతెగక నిను ప్రార్థించగా    వారి మొఱ నాలించిన ప్రభువా – మా మొఱ నీ చెంతకు రానిమ్ము
3.  పేతురపొస్తలుడు చెరసాలలో నుండ – అత్యాసక్తిగా ప్రార్థించగా    ఆనాటి శిష్యులు కనిరి – నీ గొప్ప మహాత్మ్యమును

4.  నా యందు మీరు మీలో నావాక్యము – నిలిచియుండిన యెడల మీకు    ఏది ఇష్టమో దాని నడిగి – పొందుమంటివి క్రీస్తు ప్రభువా
5.  ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ – విసుగక కూడియుందురో    అందరి మధ్యనుండే ప్రభువా – రమ్ము మా మధ్యకు నేడే

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu
  2. Vyardham Vyardham Sarvamu Vyardham
  3. Visukade Praanambu Vighnaani Kilanu Posagu
  4. Vishwaasa Veerulam Kreesthu Sishyulam Devunike Mem Vaarasulam
  5. Vishwaasa Veerudaa Oh Kraishavudaa Aagipoka Saagipo Oh Manchi Snehi…

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Aakaasamandunna Aaseenuda Neethattu Kanuletthuchunnanu
  2. Iedu Rottelu Chepalu Rendu
  3. Athyunnatha Mainadi Yesu Naamam అత్యున్నతమైనది యేసు 12
  4. Gadachina Kaalamantha Nilichithivi Naa Chentha
  5. Yevarunnarayya Naaku Neevu Thappa
  6. Sahayamu Lenapudu Kaapaadavu Nireekshana Lenapudu Balaparichavu
  7. Oh Dayaanilaya Prabhuva
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *