Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Visukade Praanambu Vighnaani Kilanu Posagu Lyrics In Telugu
విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల మొసగుఁ నది యేది
||విసుకదే||
1. మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు మధ్య మున నున్న దదియే నొనరంగఁ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి ఘనకార్య మొక్కటియుఁ గానంగరాదు
||విసుకదే||2. ధరణి మీఁదికి దిగం బరుఁబగుచు నేతించు మరణ మప్పుడు దిగం బరుఁడగుచుఁ బోవున్ నర్రుడు పుట్టినఁడు సరెకెద్దియును తేఁడు మరణమగు నాఁడొక్క సరకుగొనిపోఁడు
||విసుకదే||3. ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు సమసిపోవుచుండు నిఁక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన చెప్పుటకు నుర్విలో లేఁడు
||విసుకదే||4. ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూఁకుడు సేయ నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవఁడు కోటి ధనమిచ్చినను కుంభినిని లేఁడు
||విసుకదే||5. ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు సుఖ ప్రాప్తి యొనరించున్
||విసుకదే||
Visukade Praanambu Vighnaani Kilanu Posagu Song Lyrics In English
Watch Online
Visukade Praanambu Vighnaani Kilanu Posagu MP3 Song
Visukade Praanambu Vighnaani Kilanu Posagu Lyrics In Telugu & English
విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల మొసగుఁ నది యేది
||విసుకదే||
1. మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు మధ్య మున నున్న దదియే నొనరంగఁ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి ఘనకార్య మొక్కటియుఁ గానంగరాదు
||విసుకదే||2. ధరణి మీఁదికి దిగం బరుఁబగుచు నేతించు మరణ మప్పుడు దిగం బరుఁడగుచుఁ బోవున్ నర్రుడు పుట్టినఁడు సరెకెద్దియును తేఁడు మరణమగు నాఁడొక్క సరకుగొనిపోఁడు
||విసుకదే||3. ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు సమసిపోవుచుండు నిఁక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన చెప్పుటకు నుర్విలో లేఁడు
||విసుకదే||4. ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూఁకుడు సేయ నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవఁడు కోటి ధనమిచ్చినను కుంభినిని లేఁడు
||విసుకదే||5. ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు సుఖ ప్రాప్తి యొనరించున్
||విసుకదే||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu
- Vyardham Vyardham Sarvamu Vyardham
- Visugakundaa Nithyamu Praardincha Valenani
- Vishwaasa Veerulam Kreesthu Sishyulam Devunike Mem Vaarasulam
- Vishwaasa Veerudaa Oh Kraishavudaa Aagipoka Saagipo Oh Manchi Snehi…
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu
- Neelanti Goppa Prema Jaali Manassu
- Aakaasama Aalakinchuma Mataladedan
- Rammu Rammu Maa Intiki Thandri Rammu Rammu
- Naalo Unnavaadu Naakai Nilachuvaadu – నాలో ఉన్నవాడు నాకై నిలచువాడు
- Neevu Leni Kshanamaina – నీవులేని క్షణమైనా ఊహించలేను 112
- Sarvonnatha Sthalamulalo – సర్వోన్నత స్థలములలో

