Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu Lyrics In Telugu
వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు మత్సరపడకుము నీవు – దుష్కార్యములు చేయువారిని జూచి
1. వారు గడ్డివలె త్వరగా – ఎండిపోదురు పచ్చని కూరవలె వారు – వాడిపోవుదురు – ఆ … నీవు
2. యెహోవా యందు నమ్మికయుంచి – మేలు చేయుము దేశమందు నివసించి సత్యము – ననుసరించుము – ఆ … నీవు
3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము ఆయనను నమ్ముకొనుము నీదు – కార్యము నెరవేర్చును … నీవు
4. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము నీ కది – కీడు కే కారణము … నీవు
5. ఒకని నడత యెహోవాయే – స్థిరము చేయును ఆయన వాని ప్రవర్తనను జూచి – ఆనందించును – ఆ … నీవు
6. యెహోవా అతని చేతిని – పట్టి యుండెను అతడు నేలను పడినను లేవ – లేక యుండడు – ఆ … నీవు
7. నీతిమంతులు విడువబడుటగాని – వారి సంతానము భిక్షమెత్తుటగాని – నేను చూచి యుండలేదు – ఆ … నీవు
Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu Song Lyrics In English
Watch Online
Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu MP3 Song
Vyasanapadakumu Neevu Cheddavaaralanu Juchinyapudu Lyrics In Telugu & English
వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు మత్సరపడకుము నీవు – దుష్కార్యములు చేయువారిని జూచి
1. వారు గడ్డివలె త్వరగా – ఎండిపోదురు పచ్చని కూరవలె వారు – వాడిపోవుదురు – ఆ … నీవు
2. యెహోవా యందు నమ్మికయుంచి – మేలు చేయుము దేశమందు నివసించి సత్యము – ననుసరించుము – ఆ … నీవు
3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము ఆయనను నమ్ముకొనుము నీదు – కార్యము నెరవేర్చును … నీవు
4. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము నీ కది – కీడు కే కారణము … నీవు
5. ఒకని నడత యెహోవాయే – స్థిరము చేయును ఆయన వాని ప్రవర్తనను జూచి – ఆనందించును – ఆ … నీవు
6. యెహోవా అతని చేతిని – పట్టి యుండెను అతడు నేలను పడినను లేవ – లేక యుండడు – ఆ … నీవు
7. నీతిమంతులు విడువబడుటగాని – వారి సంతానము భిక్షమెత్తుటగాని – నేను చూచి యుండలేదు – ఆ … నీవు
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vyardham Vyardham Sarvamu Vyardham
- Visukade Praanambu Vighnaani Kilanu Posagu
- Visugakundaa Nithyamu Praardincha Valenani
- Vishwaasa Veerulam Kreesthu Sishyulam Devunike Mem Vaarasulam
- Vishwaasa Veerudaa Oh Kraishavudaa Aagipoka Saagipo Oh Manchi Snehi…
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Dhootha Paata Paadudi – క్రిస్ట్మస్ మాషప్ దూత పాట పాడుడి 175
- Entha Madhuramu Yesuni Prema – ఎంత మధురము యేసుని ప్రేమ
- Deva Samvathsaramunu Dhayakireetamuga – దేవా సంవత్సరమును దయాకిరీటముగా
- Naa Praanamaa Digulendhuku Nee Rakshakuni Smariyinchuko
- Jagamele Yesunadhudu Puttenu
- Dinamulu Jaruguchundagaa Samvacharaalu Dorluchundagaa
- Aabhojana Pankthilo Siyonu Intilo