Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vishwaasa Vanithalamu Prabhu Yesu Mudhrikulam Lyrics In Telugu
విశ్వాస వనితలము – ప్రభు యేసు ముద్రికలం (2) ప్రకటించెదం, ప్రార్ధించెదం, స్తుతియించెదం –
ప్రభుకై నిలిచెదము హోసన్నా మహిమ నీకే – యేసన్నా ఘనత నీకే (2)
1. సాటియైన సహాయముగా – మము సృస్టించాడు మేటియైన ప్రభు కార్యముకై – మము నిలిపాడు చురుకుదనం మా ప్రత్యేకత – ఆతిద్యమే మా నైజం అమ్మగా, ఆలిగా, బలశాలిగా – మము దీవించాడు హోసన్నా మహిమ నీకే – యేసన్నా ఘనత నీకే (2) ||విశ్వాస||
2. ప్రభుయేసు పునఃరుర్థానం – ప్రకటించింది మేమే (2) అత్తరు తైలముతో – అభిశేకించింది మేమే ప్రేమ గుణం, త్యాగ గుణం, సుగుణ సుగంధం – మాలో నింపాడు జాలిగా, ప్రేమగా, మేలుగా – మము దీవించాడు హోసన్నా మహిమ నీకే – యేసన్నా ఘనత నీకే (2) ||విశ్వాస||
Vishwaasa Vanithalamu Prabhu Yesu Mudhrikulam Song Lyrics In English
Watch Online
Vishwaasa Vanithalamu Prabhu Yesu Mudhrikulam MP3 Song
Vishwaasa Vanithalamu Prabhu Yesu Mudhrikulam Lyrics In Telugu & English
విశ్వాస వనితలము – ప్రభు యేసు ముద్రికలం (2) ప్రకటించెదం, ప్రార్ధించెదం, స్తుతియించెదం –
ప్రభుకై నిలిచెదము హోసన్నా మహిమ నీకే – యేసన్నా ఘనత నీకే (2)
1. సాటియైన సహాయముగా – మము సృస్టించాడు మేటియైన ప్రభు కార్యముకై – మము నిలిపాడు చురుకుదనం మా ప్రత్యేకత – ఆతిద్యమే మా నైజం అమ్మగా, ఆలిగా, బలశాలిగా – మము దీవించాడు హోసన్నా మహిమ నీకే – యేసన్నా ఘనత నీకే (2) ||విశ్వాస||
2. ప్రభుయేసు పునఃరుర్థానం – ప్రకటించింది మేమే (2) అత్తరు తైలముతో – అభిశేకించింది మేమే ప్రేమ గుణం, త్యాగ గుణం, సుగుణ సుగంధం – మాలో నింపాడు జాలిగా, ప్రేమగా, మేలుగా – మము దీవించాడు హోసన్నా మహిమ నీకే – యేసన్నా ఘనత నీకే (2) ||విశ్వాస||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vishwaasa Veerudaa Oh Kraishavudaa Aagipoka Saagipo Oh Manchi Snehi…
- Vishwaasa Sahithamuganu Prakatinchudi Yesuni
- Vishwaasa Phalithamulu Visadammugaa Neeku Vivarinthu
- Vishwaasamutho Vededi Vaariki Vishwa Manthayunu Veelpadunu
- Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa
