Inkanemi Gathiyunnadi Manavulara

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Inkanemi Gathiyunnadi Manavulara Lyrics In Telugu

    ఇఁక నేమి గతి యున్నది మానవులారా యిఁక నేమి గతి యున్నది    పాపులకోస మిఁక నేమి గతి యున్నది యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ డుర్వి    లేఁడని ముందె ప్రకటించి దావీదు పల్కె వేదము నందు 
    ||ఇఁక||

1.  ఇల రక్షకుఁడు లేమిని గొఱ్ఱెల మంద లిలఁ జెల్ల చెదు రాయెను    పులులఁ బోలిన దైవ ములు గురువులు పెక్కు గల రేల వారు పద్దతి జూప    జాలరు
    ||ఇఁక||2.  దురితము లణఁగింపఁగఁ బాపుల నెల్ల దరిఁ జేర్చి బ్రతికింపగ పర    మేశ్వరుఁడు తన వరపుత్రుఁ డగు క్రీస్తున్ ధర కంపె నయ్యేసు శరణుఁ    జొరకయున్న

    ||ఇఁక||

Inkanemi Gathiyunnadi Manavulara Song Lyrics In English

Watch Online

#

Inkanemi Gathiyunnadi Manavulara MP3 Song

Inkanemi Gathiyunnadi Manavulara Lyrics In Telugu & English

    ఇఁక నేమి గతి యున్నది మానవులారా యిఁక నేమి గతి యున్నది    పాపులకోస మిఁక నేమి గతి యున్నది యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ డుర్వి    లేఁడని ముందె ప్రకటించి దావీదు పల్కె వేదము నందు 
    ||ఇఁక||

1.  ఇల రక్షకుఁడు లేమిని గొఱ్ఱెల మంద లిలఁ జెల్ల చెదు రాయెను    పులులఁ బోలిన దైవ ములు గురువులు పెక్కు గల రేల వారు పద్దతి జూప    జాలరు
    ||ఇఁక||2.  దురితము లణఁగింపఁగఁ బాపుల నెల్ల దరిఁ జేర్చి బ్రతికింపగ పర    మేశ్వరుఁడు తన వరపుత్రుఁ డగు క్రీస్తున్ ధర కంపె నయ్యేసు శరణుఁ    జొరకయున్న

    ||ఇఁక||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Aasinchumu Prabhuyesu Paadamulanu
  2. Naa Yesu Raajyamu – నా యేసు రాజ్యము అందమైన 11
  3. Aananda Gaanalatho Aaradhincheda
  4. Ghanadhaeva Priya Thanayuda – ఘనదేవ ప్రియ తనయుండా
  5. Aha Mahanandame Ihaparambulan
  6. Raajugaa Raaraajugaa Ethenchene – రాజుగా రారాజుగా ఏతెంచెనే
  7. Illalona Pandaganta Kallalona – ఇళ్లలోన పండుగంట కళ్ళలోన
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *