Entha Aacharyakarudo Enna Enchalemu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Entha Aacharyakarudo Enna Enchalemu Lyrics In Telugu

    ఎంత ఆశ్చర్యకరుడో యన్నా ఎంచలేము మా యేసన్నను    ఎంత పాపినైన యేసన్నా వింతగాను    రక్షించు నన్నా ఎంత అంధకారమైనను    ఎన్ని బంధకములైనను అన్ని సరిచేయును యేసన్నా
1.  కుంటివారికి కాలుచేతులు కన్నులు లేని కబోదులైనను    మన్ననతో నిల మంచిగ చేసిన మంచి ప్రభుడు యేసన్నా

2.  ఆకలిగొన్న వారికి అన్నము పేదల బీదల బాధలు తీర్చెడి    స్వర్గమునకు ఒక మార్గము చూపిన సజ్జనుడు యేసన్నా
3.  నాయఘములకై నీచుని వలెను సిలువను పొంది చావును గెలిచి

    నాకును నా దేవునికిని మద్య మధ్యవర్తి యేసన్నా
4.  అట్టి శ్రమలు పొంది లేచిన ఆ క్రీస్తుని నమ్మిన యెడల    నిశ్చయముగ నీకు రక్షణ నిచ్చును రక్షకుడు యేసన్నా

Entha Aacharyakarudo Enna Enchalemu Song Lyrics In English

Watch Online

#

Entha Aacharyakarudo Enna Enchalemu MP3 Song

Entha Aacharyakarudo Enna Enchalemu Lyrics In Telugu & English

    ఎంత ఆశ్చర్యకరుడో యన్నా ఎంచలేము మా యేసన్నను    ఎంత పాపినైన యేసన్నా వింతగాను    రక్షించు నన్నా ఎంత అంధకారమైనను    ఎన్ని బంధకములైనను అన్ని సరిచేయును యేసన్నా
1.  కుంటివారికి కాలుచేతులు కన్నులు లేని కబోదులైనను    మన్ననతో నిల మంచిగ చేసిన మంచి ప్రభుడు యేసన్నా

2.  ఆకలిగొన్న వారికి అన్నము పేదల బీదల బాధలు తీర్చెడి    స్వర్గమునకు ఒక మార్గము చూపిన సజ్జనుడు యేసన్నా
3.  నాయఘములకై నీచుని వలెను సిలువను పొంది చావును గెలిచి

    నాకును నా దేవునికిని మద్య మధ్యవర్తి యేసన్నా
4.  అట్టి శ్రమలు పొంది లేచిన ఆ క్రీస్తుని నమ్మిన యెడల    నిశ్చయముగ నీకు రక్షణ నిచ్చును రక్షకుడు యేసన్నా

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
  7. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని

💿 G S Michael Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Thellavaarina Vela Deli Vondi Mana Kreesthu Divya Naamamu
  2. Yerigiyuntive Yehova
  3. Andhaala Thaara Arudenche – అందాల తార అరుదెన్ఛె నాకై 162
  4. Purab Dishaa Mein Chamkaa – పూరబ్ దిశా మే చమ్కా ఏక్
  5. Jeevamai Ethenchina Yesu – జీవమై ఏతెంచిన యేసు దైవమా
  6. Sharonu Vanamulo Pusina – షారోను వనములో పూసిన 124
  7. Entho Dhukkamu Bondithiva
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *