Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sramalo Santhoshamgaa Kanneeti Kalamutho Lyrics In Telugu
శ్రమలో సంతోషంగా కన్నీటి కలముతో విలువైన నీ ప్రేమను రాస్తున్న పాటగా (2) ఊహించలేని ప్రేమ వివరించలేని ప్రేమ ఏమని వర్ణింపగలను యేసయ్య (2) యేసయ్య యేసయ్య నీ ప్రేమే నాకు చాలయ్య (2)1. విలువైన ప్రేమ నీదని తెలిసిన లోకపు ప్రేమతో బ్రతికా దేవా శాశ్వతమైన ప్రేమ నీదైన అల్పమైన ప్రేమను వెదికా (2) ఈ లోకపు అల్ప ప్రేమ నన్నే విడిచిన నీ శాశ్వతమైన ప్రేమ నన్ను విడువనే లేదయ్యా (2) ||ఉహించలేనిప్రేమ||2. పరలోకంలో సుఖశాంతములను విడచి భువికేతెంచను నీ ప్రేమ దేవా మా కొరకు సిల్వలో ప్రాణమిచ్చేంతలా ప్రేమించినావా యేసయ్య (2) నీ ప్రేమను మరచి నేను జీవింపగలనా ప్రతి క్షణము నీ ప్రేమను స్మరించుచు బ్రతకనా
Sramalo Santhoshamgaa Kanneeti Kalamutho Song Lyrics In English
Watch Online
Sramalo Santhoshamgaa Kanneeti Kalamutho MP3 Song
Sramalo Santhoshamgaa Kanneeti Kalamutho Lyrics In Telugu & English
శ్రమలో సంతోషంగా కన్నీటి కలముతో విలువైన నీ ప్రేమను రాస్తున్న పాటగా (2) ఊహించలేని ప్రేమ వివరించలేని ప్రేమ ఏమని వర్ణింపగలను యేసయ్య (2) యేసయ్య యేసయ్య నీ ప్రేమే నాకు చాలయ్య (2)1. విలువైన ప్రేమ నీదని తెలిసిన లోకపు ప్రేమతో బ్రతికా దేవా శాశ్వతమైన ప్రేమ నీదైన అల్పమైన ప్రేమను వెదికా (2) ఈ లోకపు అల్ప ప్రేమ నన్నే విడిచిన నీ శాశ్వతమైన ప్రేమ నన్ను విడువనే లేదయ్యా (2) ||ఉహించలేనిప్రేమ||2. పరలోకంలో సుఖశాంతములను విడచి భువికేతెంచను నీ ప్రేమ దేవా మా కొరకు సిల్వలో ప్రాణమిచ్చేంతలా ప్రేమించినావా యేసయ్య (2) నీ ప్రేమను మరచి నేను జీవింపగలనా ప్రతి క్షణము నీ ప్రేమను స్మరించుచు బ్రతకనా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
- Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
- Sree Yesu Raajunaku Yellappudu Mahima
- Sree Yesundu Janminche Reyilo
- Sreekarundu Sreeyesunaadhaa Sreemanthudavu Srujanaathmudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Gechemane Thotalo Prardhimpa Nerpithiva
- Oh Paapi Sandhinchithiva Nee Paapa Vimochakuni
- Sarva Chitthambu Needenayyaa
- Nanna Kaanavavane Dinavu – ನನ್ನ ಕಾಣ್ವವನೇ ದಿನವೂ 117
- Yennalluga Yennelluga Naa Nireekshana
- Vellipove Gathama Chellubatu – వెళ్లిపోవే గతమా చెల్లుబాటు
- Aa Srehstambau Grandhamulo – ఆ శ్రేష్టంబౌ గ్రంథములో

