Vaagdhaanamulu Pondudi Meelo Prathivaadunu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vaagdhaanamulu Pondudi Meelo Prathivaadunu Lyrics In Telugu

    వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును    విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు
1.  ఇదివరకు మీరెవ్వరైనను – క్రీస్తు పేరట అడుగలేదుగదా    మదినెంతో నిండు సంతోషముపొంది – అడుగుడి దొరుకు మీకు

2.  తన మహిమ ఐశ్వర్యము చొప్పున – నివ్వ క్రీస్తు యేసు కోరియుండ    మీ నేత్రములు పరమువైపు త్రిప్పి – అడుగుడి దొరుకు మీకు
3.  దేవుని మందిర నిధిలోనికి – దశమ భాగములెల్ల తెండు    దీవెనలు క్రుమ్మరించు నిక్కముగ – శోధించుడి దేవుని

4.  ఆయురారోగ్య శక్తిసంపదల్ దేవుని ఉచిత కృపయేగదా    ఆయనకు అర్పణం నర్పించి – శోధించుడి దేవుని
5.  యెహోవా నాశ్రయించు వారికి – ఎట్టిమేలు కొదువై యుండదు    యెహోవా ఉత్తముడని నమ్ముడి – రుచించి గుర్తించుడి

6.  దీనుడైన నీవు మొరపెట్టగా – శ్రమలలోనుండి రక్షించెదనిన్ను    తన నామమందు నమ్మిక యుంచి – రుచించి గుర్తించుడి
7.  పాటించుము దేవుని ఆజ్ఞలన్ నీ క్షేమము గొప్ప నదివలెను    నేటినుండి సముద్రపుటలలను – పోలి నీ నీతియుండు

Vaagdhaanamulu Pondudi Meelo Prathivaadunu Song Lyrics In English

Watch Online

#

Vaagdhaanamulu Pondudi Meelo Prathivaadunu MP3 Song

Vaagdhaanamulu Pondudi Meelo Prathivaadunu Lyrics In Telugu & English

    వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును    విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు
1.  ఇదివరకు మీరెవ్వరైనను – క్రీస్తు పేరట అడుగలేదుగదా    మదినెంతో నిండు సంతోషముపొంది – అడుగుడి దొరుకు మీకు

2.  తన మహిమ ఐశ్వర్యము చొప్పున – నివ్వ క్రీస్తు యేసు కోరియుండ    మీ నేత్రములు పరమువైపు త్రిప్పి – అడుగుడి దొరుకు మీకు
3.  దేవుని మందిర నిధిలోనికి – దశమ భాగములెల్ల తెండు    దీవెనలు క్రుమ్మరించు నిక్కముగ – శోధించుడి దేవుని

4.  ఆయురారోగ్య శక్తిసంపదల్ దేవుని ఉచిత కృపయేగదా    ఆయనకు అర్పణం నర్పించి – శోధించుడి దేవుని
5.  యెహోవా నాశ్రయించు వారికి – ఎట్టిమేలు కొదువై యుండదు    యెహోవా ఉత్తముడని నమ్ముడి – రుచించి గుర్తించుడి

6.  దీనుడైన నీవు మొరపెట్టగా – శ్రమలలోనుండి రక్షించెదనిన్ను    తన నామమందు నమ్మిక యుంచి – రుచించి గుర్తించుడి
7.  పాటించుము దేవుని ఆజ్ఞలన్ నీ క్షేమము గొప్ప నదివలెను    నేటినుండి సముద్రపుటలలను – పోలి నీ నీతియుండు

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vanadana Marpinthu Krupanondithi
  2. Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda
  3. Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu
  4. Vachuchunden Thwaralone Raajula Raajugaa Yesaiah
  5. Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Oh Yesu Nee Divya Prema Vivarimpa Naaku Tharamaa
  2. Oh Yesu Bhakthulaara Mee Raju Dhwajamu
  3. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  4. Enthadooramu Moinchedaru Swami
  5. Ambhara Veedhilo Sambhara Gaanchiri
  6. Samvathsaramulu Veluchundagaa – సంవత్సరములు వెలుచుండగా
  7. Oh Annaa Vinnaara Vinnaara Ee Shubhavartha
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *