Oh Yesu Bhakthulaara Mee Raju Dhwajamu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Yesu Bhakthulaara Mee Raju Dhwajamu Lyrics In Telugu

1.  ఓ యేసు భక్తులారా – మీ రాజు ధ్వజము    గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడీ    విశ్వాసులారా, రండి – మీ రక్షణార్థమై    ప్రయాసపడ్డ యేసు – విజయమిచ్చును
2.  మీ యందసూయబట్టి – మీ ఆత్మ నాశనము    నెల్లప్పుడు గోరునట్టి యనేకులుందురు    మీ రెల్ల రేసు పేరు – వచించి యాయనే    సర్వాధికారి యంచు – సేవింపవలెను

3.  ప్రచండమైన దండు – పోరాడ లేచినన్    విరోధి శక్తికొద్ది మరీ తెగించుడీ    స్వకీయ శక్తిగాక – శ్రీ యేసు నామమున్    స్మరించి వానియందు – విశ్వాస ముంచుడి

Oh Yesu Bhakthulaara Mee Raju Dhwajamu Song Lyrics In English

Watch Online

#

Oh Yesu Bhakthulaara Mee Raju Dhwajamu MP3 Song

Oh Yesu Bhakthulaara Mee Raju Dhwajamu Lyrics In Telugu & English

1.  ఓ యేసు భక్తులారా – మీ రాజు ధ్వజము    గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడీ    విశ్వాసులారా, రండి – మీ రక్షణార్థమై    ప్రయాసపడ్డ యేసు – విజయమిచ్చును
2.  మీ యందసూయబట్టి – మీ ఆత్మ నాశనము    నెల్లప్పుడు గోరునట్టి యనేకులుందురు    మీ రెల్ల రేసు పేరు – వచించి యాయనే    సర్వాధికారి యంచు – సేవింపవలెను

3.  ప్రచండమైన దండు – పోరాడ లేచినన్    విరోధి శక్తికొద్ది మరీ తెగించుడీ    స్వకీయ శక్తిగాక – శ్రీ యేసు నామమున్    స్మరించి వానియందు – విశ్వాస ముంచుడి

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Yesu Kreesthu Puttenu Nedu – యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల
  2. Jagamantha Divyakanthi Prakasinche – జగమంత దివ్యకాంతితో ప్రకాశించే
  3. Ilapai Prabhu Yaesu Immaanuyaelai – ఇలపై ప్రభు యేసు ఇమ్మా 170
  4. Idiye Samayambu Randi Yesuni – ఇదియే సమయంబు రండి
  5. Aakasham Vypu Na Kannulettucunnanu – ఆకాశం వైపు నా 28
  6. Rakshanampu Vaarthanu Vini Rakshakundagu Yesuni
  7. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *