Sthuthi Sthuthi Sadayudaina Yesu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthuthi Sthuthi Sadayudaina Yesu Lyrics In Telugu

1.  స్తుతి స్తుతి సదయుఁడైన యేసు    నూటి న్నీకుసృష్టి చెల్లించును    నీతిమంతా నిఖిల దూతలు చేరి    నీకే కీర్తి భక్తిఁజెల్లింతురు.    చేతనుంచి పిల్లల నెల్లను యేసు    మితిలేని ప్రేమను గాచును.    ||స్తుతి స్తుతి సదయుఁడైన యేసు    ఖ్యాతితో నీకెన్నఁడొనర్తుము||2.  స్తుతి స్తుతి సదయుఁడైన యేసు    స్తోత్రముల్ మా స్వామికి    చెల్లును    ప్రీతిన్ మాకై మరణమొందుచు    (యేసు    ప్రేమఁ జూపి ప్రజలఁబ్రోచితే    రాతి కోట వైతివి మాకు నీవు    రక్షకుండ కరుణసాగరా.3.  ఆకాశంపు గవునులారా మీరు    ఆనంద పాటలను పాడుఁడీ    ప్రాకటంబౌ ప్రవక్త గురువు రాజు    లోకాంతంబుల్ వెలుఁగ నేలును    వీఁక తోడవేగ వచ్చును యేసు    వాకంబెల్ల నదురునట్లుగాన్.

Sthuthi Sthuthi Sadayudaina Yesu Song Lyrics In English

Watch Online

#

Sthuthi Sthuthi Sadayudaina Yesu MP3 Song

Sthuthi Sthuthi Sadayudaina Yesu Lyrics In Telugu & English

1.  స్తుతి స్తుతి సదయుఁడైన యేసు    నూటి న్నీకుసృష్టి చెల్లించును    నీతిమంతా నిఖిల దూతలు చేరి    నీకే కీర్తి భక్తిఁజెల్లింతురు.    చేతనుంచి పిల్లల నెల్లను యేసు    మితిలేని ప్రేమను గాచును.    ||స్తుతి స్తుతి సదయుఁడైన యేసు    ఖ్యాతితో నీకెన్నఁడొనర్తుము||2.  స్తుతి స్తుతి సదయుఁడైన యేసు    స్తోత్రముల్ మా స్వామికి    చెల్లును    ప్రీతిన్ మాకై మరణమొందుచు    (యేసు    ప్రేమఁ జూపి ప్రజలఁబ్రోచితే    రాతి కోట వైతివి మాకు నీవు    రక్షకుండ కరుణసాగరా.3.  ఆకాశంపు గవునులారా మీరు    ఆనంద పాటలను పాడుఁడీ    ప్రాకటంబౌ ప్రవక్త గురువు రాజు    లోకాంతంబుల్ వెలుఁగ నేలును    వీఁక తోడవేగ వచ్చును యేసు    వాకంబెల్ల నదురునట్లుగాన్.

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthi Sthuthi Sthuthi Sthuthi Sthuthiki Paathrudaa
  2. Sthuthi Sthothraarhudaa Yesuraajaa
  3. Sthuthinthun Sthuthinthun Naakaalochana Karthayagu Devuni
  4. Sthuthinthun Parisuddhuni Aaraadhanatho Inthavaraku Kaache Devude
  5. Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelujah

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Jayam Jayam Mana Yesuke – జయం జయం మన యేసుకే 02
  2. Siluva Dhyaanam
  3. Shakthi Chetha Kaadu Balamu – శక్తి చేత కాదు బలము చేత
  4. Nakshathram Uadayinchenu Yakobulo
  5. Chuchuchunna Devudavayya Nannu Chuchinaavu
  6. Suddharatri Saddhanamga – శుద్ధరాత్రి సద్ధణంగనందఱు
  7. Gaganamu Cheelchukoni Yesu Lyrics – గగనము చీల్చుకొని 11
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *