Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelujah

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelujah Lyrics In Telugu

    స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ
1.  యథార్థవంతుల సంఘములో    హృదయపూర్తిగా స్తుతింతున్ – స్తుతింతున్ హల్లెలూయ

2.  నీ క్రియలను దేవా ఆశించువారు    నీ యొద్ద విచారించెదరు – స్తుతింతున్ హల్లెలూయ
3.  దేవా నీ పనులు – ప్రభాము గలవి    నీ నీతి సదా నిలుచును – స్తుతింతున్ హల్లెలూయ

4.  యెహోవా అద్భుత కార్యములకు    జ్ఞాపక సూచన నుంచెను – స్తుతింతున్ హల్లెలూయ
5.  దయతో నిండిన దేవుడెహోవా    దాక్షిణ్య పూర్ణుడెహోవా – స్తుతింతున్ హల్లెలూయ

6.  భక్తి తనయందు గల్గిన వారికి    భోజనము నిచ్చి యున్నాడు – స్తుతింతున్ హల్లెలూయ
7.  యెహోవా చేసిన నిబంధనను    యెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును – స్తుతింతున్ హల్లెలూయ

Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelujah Song Lyrics In English

Watch Online

#

Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelujah MP3 Song

Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelujah Lyrics In Telugu & English

    స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ
1.  యథార్థవంతుల సంఘములో    హృదయపూర్తిగా స్తుతింతున్ – స్తుతింతున్ హల్లెలూయ

2.  నీ క్రియలను దేవా ఆశించువారు    నీ యొద్ద విచారించెదరు – స్తుతింతున్ హల్లెలూయ
3.  దేవా నీ పనులు – ప్రభాము గలవి    నీ నీతి సదా నిలుచును – స్తుతింతున్ హల్లెలూయ

4.  యెహోవా అద్భుత కార్యములకు    జ్ఞాపక సూచన నుంచెను – స్తుతింతున్ హల్లెలూయ
5.  దయతో నిండిన దేవుడెహోవా    దాక్షిణ్య పూర్ణుడెహోవా – స్తుతింతున్ హల్లెలూయ

6.  భక్తి తనయందు గల్గిన వారికి    భోజనము నిచ్చి యున్నాడు – స్తుతింతున్ హల్లెలూయ
7.  యెహోవా చేసిన నిబంధనను    యెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును – స్తుతింతున్ హల్లెలూయ

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthi Sthuthi Sthuthi Sthuthi Sthuthiki Paathrudaa
  2. Sthuthi Sthuthi Sadayudaina Yesu
  3. Sthuthi Sthothraarhudaa Yesuraajaa
  4. Sthuthinthun Sthuthinthun Naakaalochana Karthayagu Devuni
  5. Sthuthinthun Parisuddhuni Aaraadhanatho Inthavaraku Kaache Devude

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Sankeerthana Naa Sthuthi Keerthana Sambhaashana Naa Sthothraarpana
  2. Mulla Kireetamu Raktha Dharalu – ముళ్ళ కిరీటము రక్త ధారలు
  3. Devuni Goppa Premanu Kalambhu Delpajaaladu
  4. Udhayimche Dhivya Rakshkudu – ఉదయించె దివ్య రక్షకుడు 165
  5. Kalla Yerugani Thella – కల్ల ఎరుగని తెల్ల పావురమా 07
  6. Aao Milke Stuti Karenge
  7. Jaya Vijayamani Paadudamaa Jaya Vijayudagu Yesunaku
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *