Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthuthinthun Sthuthinthun Naakaalochana Karthayagu Devuni Lyrics In Telugu
స్తుతింతున్ స్తుతింతున్ – నాకాలోచన కర్తయగు దేవుని రాత్రివేలలో నా – అంతరింద్రియములు నాకు నేర్పున్
1. నాదు స్వాస్థ్య పానీయ భాగము – నా యెహోవా నీవే కాపాడెదవు మనోహర స్థలములలో పాలుకల్గెను – స్తుతింతున్
2. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను – సదాకాలము యెహోవాయందు నా గురిని నిల్పుచున్నాను గాన నేను – స్తుతింతున్
3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు – గాన కదల్చబడలేను ఎన్నడు అందుచేత నా హృదయ మానిందించును – స్తుతింతున్
4. నా శరీరము సురక్షితంబుగా – నివసించుచున్నది ఏలననగా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు – స్తుతింతున్
5. జీవముగల నీ మార్గమును – నీవు నాకిల తెలియ జేసెదవు నీవే నా క్షేమాధారమని నిన్ను – స్తుతింతున్
6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో – సంపూర్ణ సంతోష మెంతో గలదు నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు – స్తుతింతున్
Sthuthinthun Sthuthinthun Naakaalochana Karthayagu Devuni Song Lyrics In English
Watch Online
Sthuthinthun Sthuthinthun Naakaalochana Karthayagu Devuni MP3 Song
Sthuthinthun Sthuthinthun Naakaalochana Karthayagu Devuni Lyrics In Telugu & English
స్తుతింతున్ స్తుతింతున్ – నాకాలోచన కర్తయగు దేవుని రాత్రివేలలో నా – అంతరింద్రియములు నాకు నేర్పున్
1. నాదు స్వాస్థ్య పానీయ భాగము – నా యెహోవా నీవే కాపాడెదవు మనోహర స్థలములలో పాలుకల్గెను – స్తుతింతున్
2. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను – సదాకాలము యెహోవాయందు నా గురిని నిల్పుచున్నాను గాన నేను – స్తుతింతున్
3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు – గాన కదల్చబడలేను ఎన్నడు అందుచేత నా హృదయ మానిందించును – స్తుతింతున్
4. నా శరీరము సురక్షితంబుగా – నివసించుచున్నది ఏలననగా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు – స్తుతింతున్
5. జీవముగల నీ మార్గమును – నీవు నాకిల తెలియ జేసెదవు నీవే నా క్షేమాధారమని నిన్ను – స్తుతింతున్
6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో – సంపూర్ణ సంతోష మెంతో గలదు నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు – స్తుతింతున్
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthuthi Sthuthi Sadayudaina Yesu
- Sthuthi Sthothraarhudaa Yesuraajaa
- Sthuthinthun Parisuddhuni Aaraadhanatho Inthavaraku Kaache Devude
- Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelujah
- Sthuthinchu Sthuthinchu Prabhu Yesune Sthuthinchu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Anandamu Prabhunaakosagenu Naajeevithame Marenu
- Nenu Naa Illu Naa Inti – నేను నా ఇల్లు నా ఇంటి వారందరు 64
- Ennalluedureethanaayesuava
- Thandri Parama Thandri Thandri Premagala Thandri
- Chtti Potti Paapanu Nenu Chinnari Paapanu Nenu
- Srushti Karthavaina Yehovaa Nee Chethi Paniaina Naapai
- Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu