Ullasinchi Paatapade Pavurama

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Ullasinchi Paatapade Pavurama Lyrics In Telugu

    మృధు మధుర సుందర నారీమణీ    ఎద పవళించు నా ప్రాణేశ్వరీ    ఒక్క చూపుతో నీవాడనైతి    ఒక్క పిలుపుతో నీ వశమైతి    పావురమా నా పావురమా    నా నిర్మల హృదయమా నా పావురమా    
    ఉల్లసించి పాటపాడే పావురమా    ఓ ఓ ఓ పుష్పమా షారోను పుష్పమా    వాగ్దానదేశపు అభిషేక పద్మమా    లెబనోను పర్వత సౌందర్యమా

1.  పాలుతేనెలో పవళించి    పరిమళ వాసనలు విరజిమ్ము    జీవజలాలలో విహరించి    జీవఫలాలను ఫలియించు    ఉల్లసించి పాటపాడే పావురమా    నా పావురమా నా షారోను పుష్పమా    నా పావురమా నా షాలేము పద్మమా    ||ఓ ఓ ఓ పుష్పమా||
2.  జల్ధరు వాసనలు శ్వాసించి    జగతికి జీవమును అందించు    సంధ్యారాగము సంధించి    సుమధుర స్వరమును వినిపించు    ఉల్లసించి పాటపాడే పావురమా    పావురమా నా షారోను పుష్పమా    నా పావురమా నా షాలేము పద్మమా    ||ఓ ఓ ఓ పుష్పమా||

Ullasinchi Paatapade Pavurama Song Lyrics In English

Watch Online

#

Ullasinchi Paatapade Pavurama MP3 Song

Ullasinchi Paatapade Pavurama Lyrics In Telugu & English

    మృధు మధుర సుందర నారీమణీ    ఎద పవళించు నా ప్రాణేశ్వరీ    ఒక్క చూపుతో నీవాడనైతి    ఒక్క పిలుపుతో నీ వశమైతి    పావురమా నా పావురమా    నా నిర్మల హృదయమా నా పావురమా    
    ఉల్లసించి పాటపాడే పావురమా    ఓ ఓ ఓ పుష్పమా షారోను పుష్పమా    వాగ్దానదేశపు అభిషేక పద్మమా    లెబనోను పర్వత సౌందర్యమా

1.  పాలుతేనెలో పవళించి    పరిమళ వాసనలు విరజిమ్ము    జీవజలాలలో విహరించి    జీవఫలాలను ఫలియించు    ఉల్లసించి పాటపాడే పావురమా    నా పావురమా నా షారోను పుష్పమా    నా పావురమా నా షాలేము పద్మమా    ||ఓ ఓ ఓ పుష్పమా||
2.  జల్ధరు వాసనలు శ్వాసించి    జగతికి జీవమును అందించు    సంధ్యారాగము సంధించి    సుమధుర స్వరమును వినిపించు    ఉల్లసించి పాటపాడే పావురమా    పావురమా నా షారోను పుష్పమా    నా పావురమా నా షాలేము పద్మమా    ||ఓ ఓ ఓ పుష్పమా||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
  2. Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu
  3. Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa
  4. Vandanamo Vandana Yesaiah Andukonumu
  5. Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Sannuthinthu Yesu Swaami
  2. Oh Deva Nenu Nee Daapuna Nundedan
  3. Naa Eduta Neevu Terichina – నా యెదుట నీవు తెరచిన
  4. Pavitra Aatma Aa
  5. Aadharamneevenaya Christianteluguworshipsongs
  6. Kaliseti Andhaala Anubhandhame
  7. Chettunaku Manchu Unnattuga – చెట్టునకు మంచు ఉన్నట్లుగా 25
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *