Sthuthinchu Sthuthinchu Prabhu Yesune Sthuthinchu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthuthinchu Sthuthinchu Prabhu Yesune Sthuthinchu Lyrics In Telugu

    స్తుతించు – స్తుతించు – ప్రభు యేసునే స్తుతించు (2)    నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2)    జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2)
1.  ప్రేమించెను నిన్ను ఆయనే – శాశ్వత ప్రేమచే    ఏర్పరచు కొనె నిన్ను – భూమి పుట్టకమునుపే    దేవుడే నరరూపియాయె – ఆయన పేరు యేసు ప్రభు (2)- ఆయన

2.  యాకోబును సృజియించే – ఇశ్రాయేలుకు రూపునిచ్చే    నీకు తోడైయుందున్ – భయపడకుమని పలికె    పేరు పెట్టి పిలిచి – నా సొత్తు నీవనెను – నా సొత్తు నీవనెను
3.  ప్రేమించి నన్ను రక్షించే – స్తుతి చెల్లించి పూజింతున్    తన రూపము నాకు నిచ్చే – ఆరాధించి ఘనపరతున్    పరలోక పౌరినిగ చేసెన్ – హౄదయార్పన నర్పింతున్ – 

    హృదయార్పన నర్పింతున్
4.  సహవాసములో నిలిచి – ప్రత్యక్షత యందుండి    ఏమి సంభవించిననూ – ప్రభు పక్షము నుండవలెన్    అంతమందు బహుమానమిత్తున్ – అని ప్రభువే చెప్పెనుగా

Sthuthinchu Sthuthinchu Prabhu Yesune Sthuthinchu Song Lyrics In English

Watch Online

#

Sthuthinchu Sthuthinchu Prabhu Yesune Sthuthinchu MP3 Song

Sthuthinchu Sthuthinchu Prabhu Yesune Sthuthinchu Lyrics In Telugu & English

    స్తుతించు – స్తుతించు – ప్రభు యేసునే స్తుతించు (2)    నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2)    జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2)
1.  ప్రేమించెను నిన్ను ఆయనే – శాశ్వత ప్రేమచే    ఏర్పరచు కొనె నిన్ను – భూమి పుట్టకమునుపే    దేవుడే నరరూపియాయె – ఆయన పేరు యేసు ప్రభు (2)- ఆయన

2.  యాకోబును సృజియించే – ఇశ్రాయేలుకు రూపునిచ్చే    నీకు తోడైయుందున్ – భయపడకుమని పలికె    పేరు పెట్టి పిలిచి – నా సొత్తు నీవనెను – నా సొత్తు నీవనెను
3.  ప్రేమించి నన్ను రక్షించే – స్తుతి చెల్లించి పూజింతున్    తన రూపము నాకు నిచ్చే – ఆరాధించి ఘనపరతున్    పరలోక పౌరినిగ చేసెన్ – హౄదయార్పన నర్పింతున్ – 

    హృదయార్పన నర్పింతున్
4.  సహవాసములో నిలిచి – ప్రత్యక్షత యందుండి    ఏమి సంభవించిననూ – ప్రభు పక్షము నుండవలెన్    అంతమందు బహుమానమిత్తున్ – అని ప్రభువే చెప్పెనుగా

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By G S Michael

  1. Sweekarinchumaya Nadha
  2. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  3. Jeevith Parmeshwar Ki Aradhana
  4. Siyonulo Nundi Neevu
  5. Maya Loka Chaayallona Mosam – మాయాలోక ఛాయల్లోన మోసం
  6. Aaradhanalaku Yogyudavu
  7. Aaradinchedam Aarabhatinchedam

💿 R R K Murthy Album Songs Lyrics

  1. Sthuthi Sthothraarhudaa Yesuraajaa
  2. Sthuthinthun Parisuddhuni Aaraadhanatho Inthavaraku Kaache Devude
  3. Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelujah
  4. Sthuthinchudi Sthuthinchudi Aayana Mandirapu Aavaranamulo
  5. Sthuthinchudi Meeru Sthuthinchudi Yehovaa Devuni Sthuthinchudi

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Daapujeruchu Baadumu Jeevapu Maatalan
  2. Suddharatri Saddhanamga – శుద్ధరాత్రి సద్ధణంగనందఱు
  3. Janminche Loka Rakshakudu Mana Papa Vimochakudu
  4. Mattilona Muthyamalle Puttaduro Lyrics – మట్టిలోన ముత్యమల్లే
  5. Athyunatha Simhasanamupai Aseenuda Devadoothalu
  6. Geethamulu Padudi Yesunike – గీతములు పాడుఁడీ యేసునికి
  7. Vachindhi Vachindhi – వచ్చింది వచ్చింది
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *