Janminche Loka Rakshakudu Mana Papa Vimochakudu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Janminche Loka Rakshakudu Mana Papa Vimochakudu Lyrics In Telugu

    జన్మించె లోకరక్షకుడు మన పాప విమోచకుడు    జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు    ప్రభుల ప్రభువు రాజుల రాజు    పరము వీడి జన్మించె జన్మించె
1.  గాబ్రియేలు దూత కాపరులకు చెప్పెనే

    రక్షకుడు విమోచకుడు మనకొరకు ఇల పుట్టాడని (2)    పరలోక సైన్య సమూహము ప్రభువును స్తుతియించెనే    ఆనంద ధ్వనులను చేస్తు శుభములు తెలుపుతు వచ్చెనే (2)
    ప్రభుల ప్రభువు రాజుల రాజు పరము వీడి జన్మించె (2)

    ||జన్మించె||
2.  తూర్పు దేశ జ్ఞానులు తారను చూచిరి    యూదుల రాజుగ పుట్టిన వానిని కనుగొన వెతికిరి (2)    తార నడిపే జ్ఞానులను ప్రభువు పాద సన్నిధికి    కానుకలను అర్పించి సాగిలపడి వందనం చేసెనే (2) 

    ||జన్మించె||

Janminche Loka Rakshakudu Mana Papa Vimochakudu Song Lyrics In English

Watch Online

#

Janminche Loka Rakshakudu Mana Papa Vimochakudu MP3 Song

Janminche Loka Rakshakudu Mana Papa Vimochakudu Lyrics In Telugu & English

    జన్మించె లోకరక్షకుడు మన పాప విమోచకుడు    జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు    ప్రభుల ప్రభువు రాజుల రాజు    పరము వీడి జన్మించె జన్మించె
1.  గాబ్రియేలు దూత కాపరులకు చెప్పెనే

    రక్షకుడు విమోచకుడు మనకొరకు ఇల పుట్టాడని (2)    పరలోక సైన్య సమూహము ప్రభువును స్తుతియించెనే    ఆనంద ధ్వనులను చేస్తు శుభములు తెలుపుతు వచ్చెనే (2)
    ప్రభుల ప్రభువు రాజుల రాజు పరము వీడి జన్మించె (2)

    ||జన్మించె||
2.  తూర్పు దేశ జ్ఞానులు తారను చూచిరి    యూదుల రాజుగ పుట్టిన వానిని కనుగొన వెతికిరి (2)    తార నడిపే జ్ఞానులను ప్రభువు పాద సన్నిధికి    కానుకలను అర్పించి సాగిలపడి వందనం చేసెనే (2) 

    ||జన్మించె||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Siluva Dhyaanam
  4. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Idhi Yesaiah Maa
  2. Idhigo Deva Ee Hrudhayam
  3. Gnanulu Aaradhinchirayya Ninu – జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను
  4. Chupula Valana Kaligedi Prema Kaadamma
  5. Inkanaina Kaani Ippudaina Kaani
  6. Thuppu Patti Povuta Kante | తుప్పు పట్టి పోవుటకంటే 15
  7. Jeevith Parmeshwar Ki Aradhana
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *