Sthuthinchudi Meeru Sthuthinchudi Yehovaa Devuni Sthuthinchudi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthuthinchudi Meeru Sthuthinchudi Yehovaa Devuni Sthuthinchudi Lyrics In Telugu

    స్తుతించుడి మీరు స్తుతించుడి    యెహోవా దేవుని స్తుతించుడి – స్తుతించుడి
1.  ఓ దూతలారా పరమ సైన్యమా    సూర్యచంద్రులారా తారాగణమా ప్రభునే స్తుతించుడి

2.  పరమాకాశమా పైనున్న జలమా    సృష్టికర్తను స్తుతించుడి నాథుని స్తుతించుడి
3.  మకరములారా అగాధ జలమా    అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా కర్తను స్తుతించుడి

4.  పర్వత శిఖర వృక్షములారా    మృగ పక్షి ప్రాకు పురుగులారా కాపరిని స్తుతించుడి
5.  భూరాజులారా సర్వ ప్రజలారా    అధిపతులు యౌవనులు కన్యకలు రారాజుని స్తుతించుడి

6.  మహోన్నతుండు ఇహ పరములలో    ఐశ్వర్యవంతుని స్తుతించుడి దేవుని స్తుతించుడి
7.  ప్రజలెల్లరికి రక్షణ శృంగము    ఇశ్రాయేలీయులకు భక్తులకును తండ్రిని స్తుతించుడి

Sthuthinchudi Meeru Sthuthinchudi Yehovaa Devuni Sthuthinchudi Song Lyrics In English

Watch Online

#

Sthuthinchudi Meeru Sthuthinchudi Yehovaa Devuni Sthuthinchudi MP3 Song

Sthuthinchudi Meeru Sthuthinchudi Yehovaa Devuni Sthuthinchudi Lyrics In Telugu & English

    స్తుతించుడి మీరు స్తుతించుడి    యెహోవా దేవుని స్తుతించుడి – స్తుతించుడి
1.  ఓ దూతలారా పరమ సైన్యమా    సూర్యచంద్రులారా తారాగణమా ప్రభునే స్తుతించుడి

2.  పరమాకాశమా పైనున్న జలమా    సృష్టికర్తను స్తుతించుడి నాథుని స్తుతించుడి
3.  మకరములారా అగాధ జలమా    అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా కర్తను స్తుతించుడి

4.  పర్వత శిఖర వృక్షములారా    మృగ పక్షి ప్రాకు పురుగులారా కాపరిని స్తుతించుడి
5.  భూరాజులారా సర్వ ప్రజలారా    అధిపతులు యౌవనులు కన్యకలు రారాజుని స్తుతించుడి

6.  మహోన్నతుండు ఇహ పరములలో    ఐశ్వర్యవంతుని స్తుతించుడి దేవుని స్తుతించుడి
7.  ప్రజలెల్లరికి రక్షణ శృంగము    ఇశ్రాయేలీయులకు భక్తులకును తండ్రిని స్తుతించుడి

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By G S Michael

  1. Sweekarinchumaya Nadha
  2. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  3. Jeevith Parmeshwar Ki Aradhana
  4. Siyonulo Nundi Neevu
  5. Maya Loka Chaayallona Mosam – మాయాలోక ఛాయల్లోన మోసం
  6. Aaradhanalaku Yogyudavu
  7. Aaradinchedam Aarabhatinchedam

💿 R R K Murthy Album Songs Lyrics

  1. Sthuthi Sthothraarhudaa Yesuraajaa
  2. Sthuthinthun Parisuddhuni Aaraadhanatho Inthavaraku Kaache Devude
  3. Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelujah
  4. Sthuthinchu Sthuthinchu Prabhu Yesune Sthuthinchu
  5. Sthuthinchudi Sthuthinchudi Aayana Mandirapu Aavaranamulo

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Udaya Kanthi Rekhalo Bethlahemu Puramuna
  2. Viswanaadhuda Hosanna Ministries Song – ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా 24
  3. Mahimonnathudu Sarvasakthimanthudu – మహిమోన్నతుడు సర్వశక్తిమంతుడు
  4. Aalakinchumu Deva Maa Aakrandana – ఆలకించుమో దేవా మా
  5. Sharonu Rojaa Yese Paripoorna Sundharudu
  6. Thambhura Sithaaratho Maa Prabhuni Aaradinchedanu
  7. Abednago Shadraku Mesheku – అబేద్నగో షడ్రకు మెషెకు
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *