Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Thandri Vantivaadu Manaku Dharanini Lyrics In Telugu
1. తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు
||దేవుఁడు||2. అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు
||దేవుఁడు||3. కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి యిష్టముతో నుండువాఁడు
||దేవుఁడు||
Thandri Vantivaadu Manaku Dharanini Song Lyrics In English
Watch Online
Thandri Vantivaadu Manaku Dharanini MP3 Song
Thandri Vantivaadu Manaku Dharanini Lyrics In Telugu & English
1. తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు
||దేవుఁడు||2. అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు
||దేవుఁడు||3. కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి యిష్టముతో నుండువాఁడు
||దేవుఁడు||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
- Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu
- Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa
- Vandanamo Vandana Yesaiah Andukonumu
- Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Siluva Paina Prema Chupa – సిలువపైన ప్రేమ చూప
- Sathakoti Vandhanalu Na – శతకోటి వందనాలు నా
- Daaniyelvale Saahasinchudi Yontarigaa
- Endhuko Eeprema Nanninthaga Preminchenu
- Aanandamutho Aaradinthun Aathmathonu Sathyamuthonu
- Divyathma Digirammu Maathnikarinchumu
- Kalvari Guttameedhanu – కల్వరి గుట్టమీదను దుర్మార్గవైరులు

